పోస్టుమార్టంపై కొత్త మార్గదర్శకాలను(postmortem new procedure in telangana) రాష్ట్ర వైద్యశాఖ విడుదల చేసింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఇకపై రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం(post mortem permitted at night) నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేంద్రం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలను(new post mortem rules in india) రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: