పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగం పూర్తి. లోక్‌సభ సోమవారానికి వాయిదా. బడ్జెట్‌పై కేంద్ర మంత్రుల హర్షం.
లైవ్ అప్డేట్స్: బడ్జెట్ 2019 - live updates
2019-02-01 15:01:28
UPDATE 20: ఎన్నికల బడ్జెట్
2019-02-01 15:00:40
UPDATE 19: మార్కెట్లకు రెక్కలు...
భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు. బడ్జెట్ ప్రకటన తర్వాత దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్లు. 470 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్. 130 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ.
2019-02-01 14:59:18
UPDATE 18: భవిష్యత్ ప్రణాళిక
"వచ్చే ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్ల స్థాయికి దేశ ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుంది. రానున్న పదేళ్లలో రూ.10 లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మౌలిక, సామాజిక వసతుల మెరుగుదలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాం. డిజిటల్ ఇండియాతో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాము."
---- పీయూష్ గోయల్
2019-02-01 14:57:36
UPDATE 17: ఆదాయపు పన్ను
"వేతన జీవులు, పింఛన్‌దారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు పీయూష్ గోయల్ ప్రకటించారు. రూ.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని స్పష్టం చేశారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంచినట్టు వెల్లడించారు."
---- పీయూష్ గోయల్
2019-02-01 14:56:53
UPDATE 16: జీఎస్టీ
"సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు. ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాము. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి తుది నిర్ణయం తీసుకుంటాం."
---- పీయూష్ గోయల్
2019-02-01 14:55:14
UPDATE 15: ఐటీ రిటర్నులు...
"ప్రస్తుతం నెలకు రూ.97,100 కోట్లు పన్ను వసూళ్లవుతున్నాయి. గడచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేర పెరిగాయి. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలతో రూ.లక్ష కోట్లకు పైగా కొత్తగా లెక్కల్లోకి వచ్చాయి. 2017-18లో కోటి 6 లక్షల మంది ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారు."
---- పీయూష్ గోయల్
2019-02-01 14:54:27
UPDATE 14: లక్ష డిజిటల్ గ్రామాలే లక్ష్యం...
"దేశంలో 268 వరకు మొబైల్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వచ్చే ఐదేళ్లలో లక్ష డిజిటల్ గ్రామాల ఏర్పాటే మా లక్ష్యం. ఈశాన్య భారతానికీ మౌలికరంగ అభివృద్ధి ఫలితాలు అందిస్తున్నాం. ఐదేళ్లలో సౌరవిద్యుత్ ఉత్పత్తి 10 రెట్లు ఎక్కువ పెంచాం."
---- పీయూష్ గోయల్
2019-02-01 14:53:06
UPDATE 13: రైల్వేకు 64,587 కోట్లు ...
"రైల్వేకు బడ్జెటరీ సపోర్టుకు రూ.64,587 కోట్లు మంజూరు. మిజోరాం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశాం."
---- పీయూష్ గోయల్
2019-02-01 14:52:22
UPDATE 12: ఉజ్వల యోజనతో లాభాలే...
" ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లకు ఏర్పాటు. ఇందులో 6 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అందజేశాము. ఇది గ్రామాలకు మాత్రమే వర్తిస్తుంది."
---- పీయూష్ గోయల్
2019-02-01 14:50:10
UPDATE 11: అసంఘటితరంగ కార్మికులకు ప్రత్యేక పింఛను
" అసంఘటితరంగ కార్మికులకు ప్రత్యేక పింఛను పథకం. ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో కార్మికులకు పింఛన్ పథకం ఏర్పాటు. 60 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.3 వేలు వచ్చేలా పథకం రూపొందించాం. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేల పింఛను లభిస్తుంది. అసంఘటిత రంగంలోని 10 కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది. రూ.500 కోట్ల ప్రారంభ నిధితో ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం మొదలవుతుంది."
---- పీయూష్ గోయల్
2019-02-01 14:49:27
UPDATE 10: విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు భారీ నిధులు
"విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించాం. ప్రధానమంత్రి సడక్ యోజనకు రూ.19 వేల కోట్లు కేటాయించాం. ఆయుష్మాన్ భారత్‌తో 50 కోట్ల పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. కొత్తగా ఎన్నో రాష్ట్రాలకు ఎయమ్స్‌లు మంజూరు చేశాం"---- పీయూష్ గోయల్
2019-02-01 14:48:08
UPDATE 9: రైతులపై వరాల జల్లు
"చిన్న, సన్నకారు రైతులకు మద్దతునివ్వడానికే కిసాన్ సమ్మాన్ నిధి.
ప్రతీ రైతుకు మూడు దఫాలుగా 6వేల రూపాయిలు మంజూరు. ఇది రెండెకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులకు వర్తిస్తుంది. "---- పీయూష్ గోయల్
2019-02-01 14:46:55
UPDATE 8: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు
"ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గడిచిన ఐదేళ్లలో భారత్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. సరళతర వాణిజ్య విధానం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా ఆకర్షించగలిగాం. సుస్థిర, సమ్మిళిత వృద్ధి కొనసాగింపు లక్ష్యంతో బడ్జెట్ రూపొందించాం"
---- పీయూష్ గోయల్
2019-02-01 13:56:17
UPDATE 7: ద్రవ్యోల్బణంపై పీయూష్
"2009-14లో ద్రవ్యోల్బణం 10.1శాతం. భాజపా హయాంలో ద్రవ్యోల్బణం శాతం చాలా తగ్గింది. 2018-19లో ద్రవ్యలోటు 3.4శాతం"
---పీయూష్ గోయల్
2019-02-01 13:51:58
UPDATE 6: ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్లో బడ్జెట్‌పై పీయూష్ గోయల్ ప్రసంగం.
2019-02-01 13:51:28
UPDATE 5: బడ్జెట్‌కు ఆమోదం
2019-20 తాత్కాలిక బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం.
2019-02-01 13:50:51
UPDATE 4: సానుకూలంగా స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ 109 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్ల లాభాలు.
2019-02-01 13:50:08
UPDATE 3: పార్లమెంట్ వద్ద కట్టుదిట్ట భద్రత
పార్లమెంట్ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి పీయుష్ గోయల్.
పార్లమెంట్ చేరుకున్న బడ్జెట్ ప్రతులు. కట్టుదిట్ట భద్రత ఏర్పాటు.
కేబినేట్ భేటీ అనంతరం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పీయుష్.
2019-02-01 13:48:28
UPDATE 2: రైతులను ఆకట్టుకుంటుందా?
దేశంలో రైతు సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. ఇటీవల రాష్ట్రాల ఎన్నికల్లో చర్యల రుణమాఫీ అస్త్రం పనిచేయటంతో దీనినే కేంద్రం అమలు చేయనున్నట్లు చర్చ జరిగింది. మధ్యలో వడ్డీ మాఫీపై చర్చ జరిగనప్పటికి....తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతుబంధు లాంటి ప్రత్యక్ష పెట్టుబడి సహాయ పథకం వైపు మొగ్గుచూపుతున్నట్లు కేంద్రం సంకేతాలు ఇచ్చింది.
కానీ ప్రస్తుతం రైతులకు ప్యాకేజీ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా పలువురు భాజపా నాయకుల సంకేతాలు ఇవ్వటం విశేషం. ఈ సంవత్సరం రైతులకు రుణం అందించే రుణం మరో లక్ష కోట్లు పెంచాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది.
2019-02-01 13:43:25
UPDATE 1 : కాసేపట్లో బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ 11.00 గంటలకు లోక్‌సభ ప్రారంభమవగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌పై సామాన్య ప్రజలు బోలెడన్ని ఆశలతో ఉన్నారు. ఎన్నికల వేళ ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా వరాల జల్లు కురిపిస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.
బడ్జెట్‌పై నెలకొన్న ఊహాగానాలను తెరదింపూతూ...మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్ కేవలం ఖర్చుల పత్రంగానే ఉండాలి. కానీ అధికార బడ్జెట్ తాయిలాలు ప్రకటించనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2019-02-01 13:01:41
ఎన్నికల బడ్జెట్
పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగం పూర్తి. లోక్‌సభ సోమవారానికి వాయిదా. బడ్జెట్‌పై కేంద్ర మంత్రుల హర్షం.
2019-02-01 12:58:13
భవిష్యత్ ప్రణాళిక
వచ్చే ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్ల స్థాయికి దేశ ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుంది. రానున్న పదేళ్లలో రూ.10 లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మౌలిక, సామాజిక వసతుల మెరుగుదలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాం. డిజిటల్ ఇండియాతో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాము.---- పీయూష్ గోయల్
2019-02-01 12:41:30
ఆదాయపు పన్ను
వేతన జీవులు, పింఛనుదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు పీయూష్ గోయల్ ప్రకటించారు. రూ.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని స్పష్టం చేశారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంచినట్టు వెల్లడించారు.
---- పీయూష్ గోయల్
2019-02-01 10:31:25
పార్లమెంట్ వద్ద కట్టుదిట్ట భద్రత
పార్లమెంట్ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్.

కేబినేట్ భేటీ అనంతరం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పీయూష్.
2019-02-01 11:03:51
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు

2019-02-01 11:18:09
ద్రవ్యోల్బణంపై పీయూష్
" 2009-14లో ద్రవ్యోల్బణం 10.1శాతం. భాజపా హయాంలో ద్రవ్యోల్బణం శాతం చాలా తగ్గింది. 2018-19లో ద్రవ్యలోటు 3.4శాతం "
---పీయూష్ గోయల్
2019-02-01 11:30:03
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు

2019-02-01 11:35:22
రైతులపై వరాల జల్లు
"చిన్న, సన్నకారు రైతులకు మద్దతునివ్వడానికే కిసాన్ సమ్మాన్ నిధి. ప్రతీ రైతుకు మూడు దఫాలుగా 6వేల రూపాయల మంజూరు. ఈ పథకం రెండెకరాల కన్నా తక్కువ భూమి ఉన్న అన్నదాతలకు వర్తిస్తుంది. "
---- పీయూష్ గోయల్
2019-02-01 11:42:33
విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు భారీ నిధులు
" విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు భారీగా నిధులు కేటాయించాం. ప్రధానమంత్రి సడక్ యోజనకు రూ.19 వేల కోట్లు కేటాయించాం. ఆయుష్మాన్ భారత్‌తో 50 కోట్ల పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. కొత్తగా ఎన్నో రాష్ట్రాలకు ఎయిమ్స్‌లు మంజూరు చేశాం"
---- పీయూష్ గోయల్
2019-02-01 12:06:08
రక్షణ రంగానికి 3 లక్షల కోట్లు
"ఈ ఏడాది రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తున్నాము. అవసరమైతే అదనపు నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాము. "ఒక ర్యాంకు ఒక పెన్షన్" పేరుతో 35వేల కోట్లు మన సైనికులకు అందించాము. పింఛన్ల పెంపుపై ప్రకటించాము."
---- పీయూష్ గోయల్
2019-02-01 12:30:19
జీఎస్టీ
సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు. ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాము. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి తుది నిర్ణయం తీసుకుంటాం.
---- పీయుష్ గోయల్
2019-02-01 12:28:30
ఐటీ రిటర్నులు...

2019-02-01 12:25:25
లక్ష డిజిటల్ గ్రామాలే లక్ష్యం...
"దేశంలో 268 వరకు మొబైల్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వచ్చే ఐదేళ్లలో లక్ష డిజిటల్ గ్రామాల ఏర్పాటే మా లక్ష్యం. ఈశాన్య భారతానికి మౌలికరంగ అభివృద్ధి ఫలితాలు అందిస్తున్నాం. ఐదేళ్లలో సౌరవిద్యుత్ ఉత్పత్తి 10 రెట్లు ఎక్కువ పెంచాం."
---- పీయుష్ గోయల్
2019-02-01 12:23:30
రైల్వేకు 64,587 కోట్లు ...
రైల్వే బడ్జెటరీకు సపోర్టు రూ.64,587 కోట్లు మంజూరు. మిజోరాం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశాం.
---- పీయూష్ గోయల్
2019-02-01 12:00:06
ఉజ్వల యోజనతో లాభాలే...

2019-02-01 11:52:04
అసంఘటితరంగ కార్మికులకు ప్రత్యేక పింఛను

2019-02-01 10:49:59
బడ్జెట్‌కు ఆమోదం
2019-20 తాత్కాలిక బడ్జెట్‌కు కేంద్రమంత్రి వర్గం ఆమోదం.
2019-02-01 10:39:17
సానుకూలంగా స్టాక్ మార్కెట్లు

2019-02-01 10:26:15
రైతులను ఆకట్టుకుంటుందా?

2019-02-01 10:09:07
కాసేపట్లో బడ్జెట్

Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Dead Sea, Jordan - Jan 31, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of Jordanian Foreign Minister Ayman Safadi (R), Egyptian Foreign Minister Sameh Hassan Shoukry entering, shaking hands
2. Various of Safadi shaking hands with Kuwaiti Foreign Minister Sabah Al-Khalid Al-Sabah
3. Various of Safadi shaking hands with Bahraini Foreign Minister Khaled bin Ahmed Al Khalifa
4. Safadi walking, shaking hands with United Arab Emirates' Foreign Minister Sheikh Abdullah Bin Zayed Al-Nahyan
5. Safadi shaking hands with Saudi Minister of State for Foreign Affairs Adel al-Jubeir
6. Various of ministers sitting around table, talking
7. Safadi speaking
8. Various of ministers sitting around table, talking
Foreign ministers of several Gulf states as well as Jordan and Egypt held a meeting Thursday in Jordan's Dead Sea resort to discuss the latest regional developments and challenges.
The meeting was attended by Jordanian Foreign Minister Ayman Safadi, Saudi Minister of State for Foreign Affairs Adel al-Jubeir, the United Arab Emirates' (UAE) Foreign Minister Sheikh Abdullah Bin Zayed Al-Nahyan, Bahraini Foreign Minister Khaled bin Ahmed Al Khalifa, Kuwaiti Foreign Minister Sabah Al-Khalid Al-Sabah, and Egyptian Foreign Minister Sameh Hassan Shoukry.
The meeting included open discussions regarding issues in the Middle East and means to face common challenges, as well as coordination to serve Arab issues.
The ministers exchanged opinions on the Israel-Palestinian conflict, and the crisis in Syria, Yemen and Iraq. They also discussed the possibility of Syria returning to the Arab League.
Safadi, who said the meeting was positive and constructive, hopes that it will help eliminate crises, and achieve safety and stability in the region.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.