హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ బోర్డు నూతన ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన బోర్డు సమావేశం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. డీపీఆర్‌లతో పాటు నీటి కేటాయింపులు, టెలిమెట్రీ సహా ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. తాము చేపట్టిన ప్రాజెక్టులన్నీ పాతవేనని... కృష్ణా, గోదావరి బేసిన్‌లో కొత్తగా ప్రాజెక్టులు చేపట్టలేదని పేర్కొంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ముందే వివరించింది.
జలసౌధలో కొనసాగుతోన్న కృష్ణాబోర్డు సమావేశం - కృష్ణాబోర్డు సమావేశం తాజా వార్తలు
జలసౌధలో కొనసాగుతోన్న కృష్ణాబోర్డు సమావేశం
11:56 June 04
నూతన ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన కృష్ణా నదీ బోర్డు సమావేశం
11:56 June 04
నూతన ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన కృష్ణా నదీ బోర్డు సమావేశం
హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ బోర్డు నూతన ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన బోర్డు సమావేశం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. డీపీఆర్‌లతో పాటు నీటి కేటాయింపులు, టెలిమెట్రీ సహా ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. తాము చేపట్టిన ప్రాజెక్టులన్నీ పాతవేనని... కృష్ణా, గోదావరి బేసిన్‌లో కొత్తగా ప్రాజెక్టులు చేపట్టలేదని పేర్కొంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ముందే వివరించింది.
Last Updated : Jun 4, 2020, 3:15 PM IST