ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు తమిళనాడుకు పయనమవనున్నారు. ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి చెన్నై వెళ్లనున్న కేసీఆర్.. శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. రాత్రి చెన్నైలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బస చేయనున్నారు.
CM KCR Tour: నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్ - cm kcr tamilanadu tour
cm kcr thamilanadu tour to visit ranganatha swamy temple
21:52 December 12
CM KCR Tour: నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్
21:52 December 12
CM KCR Tour: నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు తమిళనాడుకు పయనమవనున్నారు. ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి చెన్నై వెళ్లనున్న కేసీఆర్.. శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. రాత్రి చెన్నైలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బస చేయనున్నారు.
Last Updated : Dec 13, 2021, 1:42 AM IST