ETV Bharat / bharat

నాగు పాములతో యువకుడి ఆటలు.. అంతలోనే..! - Karnataka Youth Stunt With Cobras

Youth Stunt With Cobras: నాగుపాములతో ఆడుతూ ఓ యువకుడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. మూడు నాగుపాములను ఆడిస్తున్న క్రమంలో ఓ పాము అతనిపై దాడి చేసింది. ఈ ఘటన కర్ణాటక, ఉత్తర కన్నడ జిల్లాలోని సిరసీలో జరిగింది.

playing with three Cobras
నాగుపాములు
author img

By

Published : Mar 17, 2022, 10:39 PM IST

Updated : Mar 18, 2022, 10:51 AM IST

Youth Stunt With Cobras: కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా సిరసీలో ఓ యువకుడు నాగుపాములతో ప్రమాదకర రీతిలో ఆడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. మూడు నాగుపాములను ఆడిస్తున్న క్రమంలో ఓ పాము కాటు వేసింది. దీంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ వీడియో నెట్టింట వైరల్​గా మరింది.

నాగుపాములతో ప్రమాదకర రీతిలో ఆటలు

జిల్లాలో మాజ్ సయ్యద్​ (20) పాములంటే చాలా ఇష్టపడేవాడు. ఇప్పటికే 5 వేల కంటే ఎక్కువ పాములను రక్షించాడు. ఈ క్రమంలో మూడు నాగు పాములను.. నిపుణుల మాదిరిగానే ఆడించాడు. ఆ సమయంలో ఓ నాగుపాము అకస్మాత్తుగా దాడి చేసింది. అతని మోకాలుపై కాటు వేసింది. ఈ ఘటన దేవికెరె అటవీ ప్రాంతంలో జరిగింది. వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా 3 రోజుల పాటు చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు.

Youth Stunt With Cobras
నాగుపాము కాటు వేసిన యువకుడు
Youth Stunt With Cobras
చేతిపై నాగుపాము కాటు

దీనిపై పలువురు పర్యావరణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లైసెన్స్​ లేనివారు వన్యప్రాణులను తాకకుండా చట్టం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: చుట్టూ గొయ్యి.. ఇంట్లోకి వెళ్లాలంటే నిచ్చెనే దిక్కు.. ఓనర్​ 'రివెంజ్​'తో...

Last Updated : Mar 18, 2022, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.