ETV Bharat / bharat

చక్రాసనంలో 30 కేజీల బరువు మోసి రికార్డు - చక్రాసనంలో సాహసం

ఒడిశాకు చెందిన ఓ యువకుడు అరుదైన ఘనత సాధించాడు. చక్రాసనంలో కొద్ది నిమిషాల పాటు 30 కేజీల బరువును మోసినందుకు ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించాడు.

india book of records, ఒడిశా జాజ్​పుర్​ వార్తలు
చక్రాసనంలో 30 కేజీల బరువును మోస్తూ..
author img

By

Published : Jul 26, 2021, 11:18 AM IST

ఒడిశా యువకుడి అరుదైన రికార్డు

30 కేజీల బరువును మోయాలంటే ఎంతో శ్రమతో కూడిన పని. అలాంటిది ఓ యువకుడు ఆ బరువును సునాయసంగా తన పొట్ట మీద కొద్ది నిమిషాల పాటు మోసి.. రికార్డు సాధించాడు. యోగాలో ప్రావీణ్యం సంపాదించిన సౌమ్య రంజన్.. చక్రాసనంలో 30 కేజీల బరువును మోసాడు.

ఒడిశాలోని జాజ్​పుర్​ జిల్లా మురారీపుర్​ గ్రామానికి చెందిన సౌమ్య రంజన్ రౌత్.. యోగా మీద మంచి పట్టు సంపాదించాడు. ఈ క్రమంలో ఆన్​లైన్​ వేదికగా నిర్వహించిన పోటీల్లో రంజన్​ ఈ సాహసం చేశాడు. ఫలితంగా ఇండియా బుక్​ ఆఫ్​ ​రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నాడు.

ఇదీ చదవండి : చారిత్రక పంబన్​ వంతెనకు తప్పిన ముప్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.