ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (నవంబర్​ 07 - నవంబర్​ 13) - రాశి ఫలాలు టుడే

ఈ వారం (నవంబర్​ 07 - నవంబర్​ 13) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

YOUR WEEKLY HOROSCOPE
ఈ వారం రాశిఫలం
author img

By

Published : Nov 7, 2021, 4:31 AM IST

ఈ వారం (నవంబర్​ 07 - నవంబర్​ 13) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

.

నమ్మకంతో పని ప్రారంభించండి, విజయం వరిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. అపార్థాలకు అవకాశమివ్వొద్దు. స్పష్టమైన భావాలతో ముందుకెళ్లాలి. ఆత్మవిశ్వాసం కార్యసిద్ధినిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించండి, శాంతి లభిస్తుంది.

.

అత్యుత్తమ కాలం. పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది. అదృష్టయోగముంది. ఉద్యోగంలో గొప్ప ఫలితం వస్తుంది. అధికారుల అండ లభిస్తుంది. వ్యాపారయోగం బ్రహ్మాండంగా ఉంది. పలు మార్గాల్లో లాభపడతారు. ఆశయాలు నెరవేరతాయి. కుటుంబ సహకారం సంపూర్ణం. గృహ వాహనాది యోగాలు అనుకూలం. లక్ష్మీదర్శనం ఉత్తమం.

.

మనోబలంతో విజయం లభిస్తుంది. అనేక అవరోధాలున్నాయి. తెలివిగా అధిగమించాలి. ఉద్యోగరీత్యా మిశ్రమకాలం. కావాలని శ్రమపెట్టే వారున్నారు, ఏకాగ్రత సడలకుండా నిదానంగా సమాధానమివ్వాలి. లక్ష్యం చేరేవరకూ శ్రమించాలి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. మొహమాటంతో వ్యాపారనష్టం రానీయవద్దు. విష్ణుదర్శనం శక్తినిస్తుంది.

.

ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయండి. సంతృప్తినిచ్చే ఫలితాలున్నాయి. బంగారు జీవితం లభిస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బాంధవ్యాలు బలపడతాయి. అపరిచితులతో జాగ్రత్త. తెలియని విషయాల్లో తల దూర్చవద్దు. ధర్మమార్గంలో ముందుకు సాగాలి. సూర్యస్తుతితో శాంతి లభిస్తుంది.

.

మంచి కాలం నడుస్తోంది. కోరుకున్న ఫలితం వస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో కలిసివస్తుంది. ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. బుద్ధిబలంతో ఆపదలు తొలగుతాయి. వివాదాలకు అవకాశమివ్వకండి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదైవాన్ని ధ్యానించండి, ఆనందాన్నిచ్చే వార్త వింటారు.

.

శుభయోగముంది. సకాలంలో పనిచేసి అధిక లాభాన్ని పొందండి. ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపార లాభముంటుంది. మిత్రుల సూచనలు అవసరమవుతాయి. భవిష్యత్తుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకునే కాలమిది. సత్సంగం వల్ల ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఇష్టదేవతను స్మరించండి, ఇబ్బందులు తొలగుతాయి.

.

ముఖ్యకార్యాలను కొంతకాలం వాయిదా వేయటం మంచిది. ఆపదలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఉద్యోగంలో శాంతం, వ్యాపారంలో అప్రమత్తత అవసరం. ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. నూతన ప్రయత్నాలకు సమయం కాదు. ఈర్ష్య పడేవారున్నారు. మితంగా మాట్లాడాలి. త్వరలోనే మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. శ్రీవెంకటేశ్వరస్వామివారిని స్మరిస్తే మేలు.

.

అభీష్టసిద్ధి ఉంది. అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. సుఖసంతోషాలుంటాయి. ఆర్థిక ఫలితం అనుకూలం. ఉద్యోగంలో విశేషమైన కృషి అవసరం. పోటీపడి పని చేస్తే ఫలితం ఉంటుంది. మిత్రుల సహకారంతో ఒక పనిలో విజయం లభిస్తుంది. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. సహనం రక్షిస్తుంది. ఆంజనేయస్వామి దర్శనం శుభకరం.

.

అదృష్టవంతులవుతారు, అనుకున్న పనులు సకాలంలో అవుతాయి. ఉద్యోగంలో విశేషమైన ఖ్యాతి లభిస్తుంది. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో గొప్ప పేరు వస్తుంది. సాహసకార్యాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మిత్రులతో కలిసి చేసే పనులు శక్తినిస్తాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. ఆర్థికస్థితి బాగుంటుంది. ఇష్టదైవస్మరణ మంచిది.

.

అధికారలాభముంటుంది. ప్రతిభతో మెప్పిస్తారు. విఘ్నాలున్నా పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. వారం మధ్యలో ఒక పనిలో విజయం లభిస్తుంది. మీరు కోరుకున్న భవిష్యత్తు సిద్ధిస్తుంది. నలుగురినీ కలుపుకుపోవాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. నవగ్రహ శ్లోకాలు చదవండి, ఆపదల నుంచి బయటపడతారు.

.

అదృష్టయోగముంది. ఇష్ట కార్యసిద్ధి ఉంటుంది. దగ్గరివారిని సంప్రదించి మంచి భవిష్యత్తును నిర్మించండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. వ్యాపారంలో కృషిని బట్టి ఫలితం. వారం మధ్యలో ధనలాభం సూచితం. దైవబలంతో ఒక ప్రమాదం నుండి బయటపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆదిత్యహృదయం చదవండి, శత్రుదోషం తొలగుతుంది.

.

అదృష్ట యోగముంది. ఉద్యోగంలో అంచెలంచెలుగా పైకి వస్తారు. పెద్దల సలహాతో లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం. తోటివారిని సంప్రదించి సరైన ప్రణాళికను రచించండి. తెలియని అవరోధం ఒకటి వారం మధ్యలో ఇబ్బంది పెడుతుంది. పట్టువిడుపులతో కార్యాన్ని సాధించండి. ఆనందించే వార్త వింటారు. ఇష్టదైవస్మరణ మంచిది.

ఇదీ చూడండి: బైక్​ను ఢీకొన్న రైలు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.