ETV Bharat / bharat

భర్త రూ.7వేలు అప్పు చేశాడని.. పుట్టింటికి వెళ్లిపోయిన మహిళ! - Wife Leaves Husband

Wife Leaves Husband: చిన్న కారణంతో భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది ఓ మహిళ. ఆమె తనతో ఉండేలా ఒప్పించాలని.. స్థానిక పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించాడు బాధిత భర్త.

Wife leaves husband
Wife leaves husband
author img

By

Published : Jan 20, 2022, 1:47 PM IST

Wife Leaves Husband: లక్షల రూపాయల అప్పు చేసినప్పటికీ.. కొందరు ఎలాంటి టెన్షన్​ లేకుండా జీవించేస్తుంటారు. కానీ ఇక్కడ తన భర్త చిన్న మొత్తంలో రుణం తీసుకున్నప్పటికీ.. అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. కర్ణాటక చామరాజనగర్​లో జరిగిందీ ఘటన.

చామరాజనగర్​ జిల్లాకు చెందిన శివకుమార్​, గుండ్లుపేటెకు చెందిన ప్రేమకు 9 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.

Wife leaves husband for debt: కొద్దిరోజుల కిందట శివ ఒకరి దగ్గర 7 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ విషయం తెలిసి తన భర్త, పిల్లల్ని వదిలి వెళ్లిపోయింది ప్రేమ. ఆమెను తీసుకొచ్చేందుకు శివ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పు తొందర్లోనే చెల్లిస్తానన్నా అతడి మాట వినలేదు.

Wife leaves husband for debt
పోలీస్​ స్టేషన్​లో బాధిత భర్త

ఏం చేయాలో తెలియని.. ఆ బాధిత భర్త స్థానిక మహిళా పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించాడు. ఆమె తనతోనే ఉండేలా ఒప్పించాలని వారిని కోరాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: టీకా వద్దంటూ సిబ్బందిపై దాడి.. మరొకరు చెట్టెక్కి..

ఖతర్నాక్ దొంగ.. చుట్టూ జనం ఉన్నా జేబులోని మొబైల్​ మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.