ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​: ఎన్నికల సన్నద్ధతపై ఈసీ సమీక్ష

బంగాల్​ శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్​, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమావేశమయ్యారు.

west bengal elections
బంగాల్​ శాసనసభ ఎన్నికలు
author img

By

Published : Dec 18, 2020, 8:05 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో అందుకు సమయాత్తమవుతోంది ఎన్నికల సంఘం. ఈ మేరకు సిలిగురిలో డిప్యూటీ ఎలక్షన్​ కమిషనర్​ సుదీప్​ జైన్​, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అరిఫ్​ అఫ్తాబ్​ సహా పలువురు అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు అధికారులు.

2021 ఏప్రిల్​-మే మధ్య పశ్చిమ్​ బంగా శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘంతో పాటు.. రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది.

ఇదీ చూడండి: బంగాల్​కు అమిత్​ షా- చేరికలే లక్ష్యమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.