శాసనసభ ఎన్నికల వేళ బంగాల్లో భారీ సంఖ్యలో నాటు బాంబులు బయటపడ్డాయి. దక్షిణ 24 పరగణాల జిల్లా, భంగర్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టి, సుమారు 200 బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయమై కాశీపుర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: బంగాల్లో 8 దశల పోలింగ్‌పై వ్యాజ్యం కొట్టివేత