ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే? - ఈ వారం మీ రాశి ఫలాలు

Weekly Horoscope: మార్చి 5 - మార్చి 11 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope
Weekly Horoscope
author img

By

Published : Mar 5, 2023, 6:15 AM IST

Weekly Horoscope : మార్చి 5 - మార్చి 11 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

.

ఈ వారం మేష రాశి వారు వారి కుటుంబం పట్ల ఎనలేని ప్రేమాభిమానాలను కలగి ఉంటారు. చాలా రోజుల తర్వాత మీ బీజీ జీవితం నుంచి కాస్తంత విలువైన సమయాన్ని మీ కుటుంబ సభ్యుల కోసం కేటాయించి వారితో గడుపుతారు. అలాగే మీ తల్లిగారు మీకు ఓ అద్భుతమైన బహుమతినిచ్చే అవకాశం ఉంది. వివాహితుల వైవాహిక జీవితం హాయిగా సాగిపోతుందని చెప్పవచ్చు. రిలేషన్ షిప్ విషయంలో కూడా మరింత అన్యోన్యత పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే రిలేషన్ షిప్‌లో కొన్ని ఒడిదొడుకులు తప్పకపోవచ్చు. ఐక్యత లోపించడం వల్ల కొన్ని సార్లు గొడవలు జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతం మీ వ్యక్తిగత వృద్ధి ఇకపై కనిపిస్తుంది. పెరుగుతున్న ఆదాయం స్ఫష్టంగా కనిపిస్తుంది. అది మీకు సంతోషాన్నిస్తుంది కూడా. మీ ప్రత్యర్థుల నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి లేదనే చెప్పవచ్చు. మరోవైపు మీరు షాపింగ్‌ కోసం, ముఖ్యమైన పనుల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. అధికంగా ఖర్చు పెడుతున్నారని మీరు భావించినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉండటం వల్ల అది మిమ్మల్ని పెద్దగా బాధించదనే చెప్పాలి. ఉద్యోగస్థులకు ఈ వారం మరింత మెరుగ్గా ఉంటుంది. మీ టీం మెంబర్లతో మీ సంబంధాలు మెరుగవుతాయి. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కూడా. వాళ్ల సపోర్టు మీకు ఉన్నప్పటికీ మీరు మీ సీనియర్లతోనే సరిగ్గా ఉండే ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు అంతగా బాగులేవు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వాళ్లకు కొంత మార్గదర్శనం అవసరం అనే చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని ఎంచుకొని వారి సలహాలు సూచనలు పొందండి. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్యం విషయంలో పెద్దగా సమస్యలేం లేవనే చెప్పాలి. అలాగని అశ్రద్ధ చెయ్యవద్దు. రెగ్యులర్‌గా తీసుకునే ఆహారాన్ని తీసుకోండి. ప్రయాణాలకు వారం తొలి రోజులు అనుకూలంగా ఉంటాయి.

.

ఈ వారం వృషభ రాశి వారు చాలా ఆత్మ విశ్వాసంతో ఉంటారు. వివాహితులు వారి వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అందుకు తగ్గట్టే కాలం కూడా వారికి కలిసొస్తుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ వారం మంచిగానే ఉంటుంది, కానీ మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీ విషయంలో ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. ఒక వేళ అందుకు తగ్గట్టు మీరు లేకపోతే మీపై కోపంగా ఉండవచ్చు. అందుకే సమయానికి తగ్గట్టు వారిని ఒప్పించడం అవసరం. ఆపై ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో కూడా విజయం సాధిస్తారనే చెప్పవచ్చు. వ్యాపారులు తమ వ్యాపార సంబంధ లావాదేవీల కోసం చాలా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీ నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అందుకు తగ్గట్టే మీరు మంచి లాభాలను చవి చూస్తారు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీతో పనిచేసే వ్యక్తుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ఫలితంగా మీ పనిని మరింత మెరుగ్గా చేయగలుగుతారు. మీకు అప్పగించిన పనిని పూర్తి చేసే సత్తా మీకు ఉన్నప్పటికీ మరింత జాగ్రత్తగా పని చేయాల్సి ఉంటుంది. ఇక చేస్తున్న ఉద్యోగంలో విషయానికి వస్తే పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే చెప్పాలి. కనుక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగం మారాలనే ఆలోచన కూడా రావచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ వారం అన్ని విధాలుగా కలిసొస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులకు అన్ని విధాల కలిసొస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కాస్త ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. కనుక కాస్త జాగ్రత్త వహించండి. ధ్యానం మీకు ప్రశాంతతను కల్గిస్తుంది. వారం తొలి రోజులు ప్రయాణాలకు అనుకూలం.

.

ఈ వారం కొత్త సంతోషాలను తీసుకొస్తుందని చెప్పవచ్చు. ఇంట్లో ఓ రకమైన సానుకూల వాతావరణం ఉంటుంది. అది కుటుంబ సభ్యుల్లోనూ కనిపిస్తుంది. కనుక అంత సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇద్దరి మధ్య పరస్పర సహకారం పెరుగుతుంది. అయితే లవ్ లైఫ్‌లో మాత్రం తీవ్రమైన ఒడిదొడుకులు తప్పవనే చెప్పాలి. ఇద్దరి మధ్య అపార్థాలను పెంచే ఏ పనిని మీరు చెయ్యవద్దు. మీరు ప్రేమిస్తున్న వారిని ఎక్కడికైనా వాహ్యాళికి తీసుకెళ్లండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఖర్చులు తప్పకపోవచ్చు. మీరు పని చేస్తున్న చోట కూడా ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పాల్సి ఉంటుంది. అయితే మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు కష్టపడి పని చేస్తూ చక్కని ప్రతిభను కనబరుస్తారు. వ్యాపారస్థులు తాము చేపట్టిన వ్యాపారాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తారనే చెప్పాలి. ఫలితంగా మీ స్థానం కూడా మరింత పదిలమవుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే ప్రస్తుతం వారు కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఫలితంగా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొందరు విదేశాలకు వెళ్లడంలో విజయం సాధిస్తే మరి కొందరు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా ఈ వారం ఢోకా లేదనే చెప్పాలి. ఫిట్‌గా ఉంటారు. అలాగని చిన్న సమస్యల్ని నిర్లక్ష్యం చెయ్యకండి. ప్రయాణాలకు వారం తొలి రోజులు, నడిమి రోజులు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు.

.

ఈ వారం కర్కాటక రాశి వారికి సాధారణ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వివాహితులకు తమ వైవాహిక జీవితం చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం కాస్త బలహీన పడే ప్రమాదం ఉంది. ఫలితంగా వారు బాధపడవచ్చు. కనుక మీరు వారికి వీలైనంత సహకారం అందిస్తుండండి. ఇక లవ్ లైఫ్ విషయానికి వస్తే తొందర పడి రిలేషన్ షిప్‌లో పడిపోవద్దు. ఇద్దరి మధ్య వీలైనంత స్పేస్ ఏర్పాటు చేసుకొని ముందు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం మంచిది. ఉద్యోగం విషయంలో మీ స్థానానికి ఢోకా లేదు. కష్టపడి పని చేయడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. మీ సీనియర్లతో మీకు చక్కని అనుబంధం ఉంటుందనే చెప్పాలి. ఈ వారంలో మీరు ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారంలో మాత్రం ఈ వారంలో చాలా ఒడిదొడుకులు ఉంటాయని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున నష్టం సంభవించే అవకాశాలు లేకపోలేదు. కనుక జాగ్రత్తగా ఉండండి. అయితే పెట్టుబడులకు మాత్రం ఇది అనుకూల సమయం అని చెప్పవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే వారికి కూడా ఈ వారం సాధారణంగానే ఉంటుంది. ఉన్నత విద్యనభ్యసించే వారు చక్కని ప్రదర్శన కనబరుస్తారు. వారం తొలి రోజుల నుంచే మీరు మీ ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఓ సర్జరీ చేయించుకోవాల్సి రావచ్చు లేదా శారీరకంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కనుక ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దు. అవసరమైన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఏదైనా తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నట్టయితే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలకు ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.

.

సింహ రాశి వారికి ఈవారం తీవ్రమైన ఒడిదొడుకులు తప్పవనే చెప్పాలి. వైవాహిక జీవితంలో ఆందోళనలు పెరిగే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అదే సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారు జబ్బు పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. లవ్ లైఫ్‌కి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఒకరితో ఒకరు ఏకాంతంగా గడిపే అవకాశం వస్తుంది. అది మీ ఇద్దరి అనుబంధాన్ని మరింత పెంచుతుందనే చెప్పాలి. ఉద్యోగస్థులకు ఇది అనుకూలమైన సమయం. కష్టపడి పని చేయడం వల్ల మీరు మంచి పొజిషన్‌కు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు సవాళ్లు తప్పకపోవచ్చు. ఏ ప్రభుత్వ సంబంధమైన పథకమైన మీ అభివృద్ధికి దోహదపడవచ్చన్న విషయాన్ని గుర్తుంచుకోండి. విద్యార్థుల విషయానికి వస్తే వారు బాగా కష్టబడాల్సిన సమయం ఇది. కేవలం కష్టబడటం వల్ల మాత్రమే మీరు విజయం సాధించగలరు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం సాధారణంగానే ఉంటుందని చెప్పవచ్చు. అయినా సరే మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాలకు వారం మధ్య రోజులు, చివరి రోజులు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు.

.

ఈ వారం మీకు సాధారణ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఉండే సౌకర్యాలను బాగా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి. మీ జీవిత భాగస్వామికి మరింత దగ్గరవుతారు. అయితే ప్రేమ పక్షులకు మాత్రం ఈ వారం అంతగా కలిసొచ్చేలా లేదు. ఇద్దరి మధ్య పరస్పర అవగాహన లేకపోవడం వల్ల గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది జాగ్రత్త. ఉద్యోగస్థులకు ఈ వారం అన్ని విధాల అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. మీ కష్టానికి తగ్గ మంచి ఫలితాలు ఉండే సూచనలు ఉన్నాయి. మీ బాస్ మీకు ఓ కొత్త ఛాలెంజ్‌ను ఇవ్వవచ్చు. దాన్ని పూర్తి చేయడం ద్వారా ఆయన దృష్టిలో మీరు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. వ్యాపారస్థులకు ఈ వారం అన్ని విధాల కలిసొస్తుందనే చెప్పాలి. మీ శ్రమ కారణంగా మీ వ్యాపారం మూడు పువ్వులు-ఆరు కాయలుగా వర్థిల్లుతుంది. ఈ వారంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే పెద్ద ఎత్తున ప్రయాణాలు కూడా చెయ్యాల్సి ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే వారు కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. చదువులో ఆటంకాలు ఎదురవుతాయి. దీన్ని అధిగమించాలంటే సరైన షెడ్యూల్ వేసుకొని అందుకు తగ్గట్టు వ్యవహరించాలి. ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదం లేకపోలేదు. అలర్జీలు, ఉదర సంబంధ సమస్యలు మీకు చిక్కులు తేవచ్చు. కొన్ని మానసిక సమస్యలు కూడా మీకు ఉండే అవకాశం ఉంది. అయినా సరే మీలో విశ్వాసం తగిన పాళ్లలో ఉంటుంది. ఫలితంగా అటువంటి పరిస్థితుల నుంచి మీరు క్రమంగా బయటపడతారని చెప్పవచ్చు. ప్రయాణాలకు వారంలో తొలి రోజులు అనుకూలంగా ఉంటాయి.

.

ఈ వారం తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే వివాహితులకు మాత్రం కాస్త సమస్యలు తప్పేలా లేవు. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం పట్ల కుడా మీరు ఆందోళనగా ఉంటారు. మరోవైపు మీ తండ్రిగారి ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదం ఉంది. అయితే అదృష్టవశాత్తు ఇంట్లో వాతావరణం మాత్రం కాస్త సానుకూలంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అది మీకు సంతోషాన్నిస్తుంది. మరోవైపు లవ్ లైఫ్‌లో చిన్న చిన్న సమస్యసలు తలెత్తే అవకాశం ఉంది. అయితే పరిస్థితులు క్రమంగా కుదుటపడి తిరిగి మీ చేతుల్లోకి వస్తాయి. మీ వాస్తవ పరిస్తితి ఏంటన్నది మీరు ఎక్కువగా ప్రేమించే వారికి చెబుతారు. ఫలితంగా ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగి పోతాయని చెప్పవచ్చు. ఉద్యోగుస్థులు చేస్తున్న ఉద్యోగం మారాలనుకుంటారు. అయితే మీ పని మీరు చెయ్యండి. అది మీకు ఎప్పుడు సమస్యలు సృష్టించదు. వ్యాపారస్థులకు అంతా బాగానే ఉంటుంది. అలాగే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు కూడా. విద్యార్థుల విషయానికి వస్తే వారు చక్కగా చదువుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దు. ఆరోగ్యం విషయానికి వస్తే ఎలాంటి కీలక సమస్యలు లేవు. అయితే మీ రోటీన్‌ను మాత్రం రెగ్యులర్‌గా మెంటైన్ చెయ్యండి. ప్రయాణాలకు వారంలో తొలి 2 రోజులు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు.

.

ఈ వారం మీకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహితులు సంతోషంగానే కనిపించినప్పటికీ కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. మీ చుట్టూ ఓ ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే పాత విషయాలపై వాదించుకుంటారు కూడా. మరోవైపు ప్రేమ పక్షులకు మాత్రం ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ రిలేషన్ షిప్‌ను అన్ని విధాల మరింత మెరుగ్గా ఉండేలా ప్రయత్నిస్తారు అది మీ భాగస్వామికి అన్ని విధాల నచ్చుతుందనే చెప్పాలి. అదృష్టం సహకరించడం వల్ల మీరు చేస్తున్న పనిలోనూ విజయం సాధిస్తారు. విజయం మీ పెదాలపై చిరునవ్వును మోసుకొస్తుందనే చెప్పాలి. ఉద్యోగంలో సమస్యలు తగ్గినప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఇబ్బందికరమైన మాటలు మాట్లాడవద్దు. మీకు వ్యాపారంలో సాయం చేసే కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం కాస్త మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలు తలెత్తే సూచనలు లేవు. ప్రయాణాలకు వారంలో తొలి రోజులు అనుకూలంగా ఉంటాయి.

.

ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇంట్లో వారి సహాయ సహకారాలు అందుతాయి. మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం వల్ల మీ పనులు విజయవంతమవుతాయి. అయితే కొన్ని మానసిక ఒత్తిళ్లు మీపై ఉండవచ్చు. వాటి నుంచి మీరు బయటపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా కూడా నష్టం సంభవించే సూచనలు ఉన్నాయి. అయితే దేవుని దయవల్ల ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఫలితంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారస్థులుకు ప్రస్తుతం సాధారణంగానే ఉంటుంది. అయితే ఉద్యోగస్థులు తాము చేస్తున్న పని ప్రాముఖ్యతను గుర్తిస్తే అంతా సెట్ అయిపోతుంది. సహోద్యోగుల సహకారం ఉండాలంటే వారిని చక్కగా చూసుకోవాలి. విద్యార్థుల విషయానికి వస్తే వారు స్టడీస్ విషయంలో చాలా సీరియస్‌గా ఉండాలి. ఫలితంగా మంచి రిజల్ట్స్ సాధించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కాస్త మెరుగువుతుందని చెప్పవచ్చు. వారంలో తొలి రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు ప్రయాణాలకు అనుకూలంగానే ఉంటాయి.

.

ఈ వారం మకర రాశి వారికి అన్ని విధాల సంతోషంగా ఉంటుంది. అయితే కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ల కారణంగా సమస్యలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. వివాహితులు తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. కేవలం తమ జీవిత భాగస్వామి విషయంలోనే కాదు, తమ కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా నిబద్ధత కల్గి ఉంటారు. లవ్ లైఫ్ విషయానికి వస్తే ఇది సాధారణంగా సాగిపోయే సమయం అని చెప్పవచ్చు. మీరు ప్రేమిస్తున్న వారి ముఖంపై చిరు నవ్వు తీసుకొచ్చేందుకు మీరు కొంత మేర శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీరు ఊహించని విధంగా మీకు డబ్బు చేతికందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మరింత బలపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్థులకు ప్రస్తుతం సాధారణంగా ఉంటుందనే చెప్పాలి. కొద్దిగా కష్టబడి పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్థులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు చేపట్టిన పనిని ముందుకు తీసుకెళ్లేందుకు ఓ అనుభవజ్ఞుని సహాయం తీసుకోవడం కూడా తప్పేం కాదు. విద్యార్థుల విషయానికి వస్తే అంతా సాధారణంగానే ఉంటుందని చెప్పవచ్చు. అనుకున్నట్టుగానే చదువుతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రస్తుతం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలకు వారంలో తొలి రోజులు, చివరి రోజులు అనుకూలంగా ఉంటాయి.

.

ఈ వారం కుంభ రాశి వారికి సాధారణ పలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వారం తొలి రోజుల్లో మానసిక సమస్యలు, పెరిగే ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఏదో విషయంలో చాలా సీరియస్‌గా ఆలోచిస్తుంటారు. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే చెప్పాలి. లవ్ లైఫ్​లో ఒడిదొడుకులకు లెక్కే ఉండదు. అయేత మిమ్మల్ని ఇష్టబడుతున్న వ్యక్తి మాత్రం మీపై ఎనలేని ఆరాధనతో ఉంటారు. వివాహితుల విషయంలోనూ అదే పరిస్థితి వారికి కూడా ఒడిదొడుకులు తప్పకపోవచ్చు. అయితే వారి జీవిత భాగస్వామికి మరింత దగ్గర కావడం వల్ల సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్థులు మరింత జాగ్రత్తగా పని చేయాల్సి ఉంటుంది. మీరు చేస్తున్న పనిని చాలా దగ్గరగా గమనిస్తుంటారు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొకరికి అవకాశం ఇవ్వద్దు. లేదంటే అందుకు తగ్గ ఫలితాలన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్లకు ఇది కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చు. కొత్త వ్యాపార నైపుణ్యాలను అందుకునే అవకాశం ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే కష్టపడి చదవాల్సి ఉంటుంది. అప్పుడే తగిన ఫలితాలను పొందగలరు. ఆరోగ్యం విషయానికి వస్తే ప్రస్తుతానికి ఎలాంటి సీరియస్ సమస్య లేనప్పటికీ మీరు మీ మానసిక సమస్యలపై దృష్టి పెట్టాలి. ప్రయాణాలకు వారంలో చివరి 2 రోజులు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు.

.

ఈ వారం మీకు సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు. వారం తొలి రోజుల్లో మీ పిల్లలకు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ వినే సూచనలు ఉన్నాయి. మీ వైవాహిక జీవితంలో ప్రేమ-ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య అనురాగం పెరుగుతుంది. ఫలితంగా మీ రిలేషన్ షిప్ మరింత అందంగా మారుతుంది. వారితో కలిసి ఎక్కడికైనా వెళ్లవచ్చు కూడా. ఆలయ సందర్శన అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ పక్షులకు వారం తొలి రోజులు అనుకూలంగా ఉంటాయి. మీలో కళా నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా మీరు ప్రేమిస్తున్న వారి మనస్సు గెలుచుకునే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్థులు తాము చేస్తున్న పనిపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం కాలం అన్ని విధాల కలిసొస్తోందనే చెప్పాలి. విద్యార్థులకు ఇది అనుకూలమాన సమయం. చదువులో మరింత ముందుకెళ్లే అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మరి అంత సమస్యాత్మకంగా లేదని చెప్పవచ్చు. అయితే డైట్ విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ప్రయాణాలకు వారంలో తొలి రోజులు అనుకూలంగా ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.