ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఏప్రిల్17 - ఏప్రిల్23)

author img

By

Published : Apr 17, 2022, 3:59 AM IST

Weekly Horoscope: ఈ వారం (ఏప్రిల్17 - ఏప్రిల్23) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

Weekly Horoscope news

.

ముఖ్య కార్యాల్లో విజయముంటుంది. ఉద్యోగరీత్యా శుభకాలం నడుస్తోంది. ధన ధాన్య లాభముంది. ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. ఖర్చు పెరగకుండా జాగ్రత్తపడాలి. ధర్మమార్గంలో ముందుకు వెళ్లండి. ఆపదల నుంచి బయటపడతారు. ఆదిత్య హృదయం చదవండి, మంచి జరుగుతుంది.

.

కాలం అన్నివిధాలా కలిసి వస్తుంది. అదృష్టవంతులవుతారు. తలచిన కార్యాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో పైకి వస్తారు. సమాజంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మిత్రుల అండతో కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారరీత్యా జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. సూర్యస్తుతి మనోబలాన్నిస్తుంది.

.

సత్ఫలితాలుంటాయి. ఉద్యోగంలోగొప్ప విజయం సాధిస్తారు. అభివృద్ధి గోచరిస్తోంది. వ్యాపారబలం పెరుగుతుంది. అభీష్టసిద్ధి పరిపూర్ణం. గృహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మిత్రుల వల్ల లాభపడతారు. శత్రువులు మిత్రులవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి, శుభవార్త వింటారు.

.

ఉద్యోగరీత్యా ఉత్తమకాలం నడుస్తోంది. మనసుపెట్టి పనిచేయండి. అదృష్టవంతులవుతారు. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. చంచలత్వం పనికిరాదు. వ్యాపారపరంగా స్వల్ప ఆటంకాలున్నాయి. ధనయోగం ఉంది. వారం మధ్యలో ఒక విషయంలో స్పష్టత వస్తుంది. పలు మార్గాల్లో లాభపడతారు. విష్ణు సహస్రనామం చదవండి, మంచి జీవితం లభిస్తుంది.

.

ఏకాగ్రచిత్తంతో పనిచేయండి. అద్భుతమైన విజయం లభిస్తుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేయండి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. వ్యాపారంలో ముందస్తు ప్రణాళికలు అవసరం. ఇష్టదైవాన్ని స్మరించండి, ఇంట్లో శాంతి లభిస్తుంది.

.

ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ధర్మమార్గంలో ముందుకు సాగండి. ఉత్తమ భవిష్యత్తు సొంతమవుతుంది. దేనికీ తొందరవద్దు. మొహమాటం వల్ల తెలియని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. సూర్యధ్యానం మంచిది.

.

మనోబలం ముఖ్యం. అవసరాలకు ధనం అందుతుంది. ఉద్యోగంలో బాగా కష్టపడితే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ముఖ్య కార్యాలను సకాలంలో పూర్తిచేస్తే అధిక లాభముంటుంది. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. వ్యాపారంలో కొంత శ్రమ గోచరిస్తోంది. ధర్మమార్గంలో తీసుకునే నిర్ణయం లక్ష్యాన్ని చేరుస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ ఉత్తమం.

.

సర్వోత్తమ కాలం. అదృష్టఫలాలు అందుతాయి. ఉద్యోగంలో అద్భుతమైన విజయముంటుంది. నమ్మినబాటలోనే ముందుకు సాగండి. మిత్రులతో కలిసి తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆస్తి పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. దుర్గాదేవిని స్మరించండి, దోషాలు తొలగుతాయి.

.

విజయావకాశాలు పెరుగుతాయి. అభీష్టసిద్ధి ఉంది. అవరోధాలు తొలగుతాయి. ఆదరించేవారు పెరుగుతారు. ఉద్యోగంలో శుభ ఫలితముంటుంది. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. సుఖ సౌఖ్యాలుంటాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికబలం పెరుగుతుంది. ఆపదల నుంచి తెలివిగా బయటపడాలి. ఆదిత్యహృదయం చదివితే మంచిది.

.

ప్రతిభతో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. చక్కని వ్యాపార శైలితో లాభపడతారు. ధనయోగం సూచితం. మంచి ఆలోచనలు కలుగుతాయి. ఎదురుచూస్తున్న పనుల్లో ప్రగతి ఉంటుంది. భారీ లక్ష్యాలతో అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి చేరాలి. కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి. ఇష్టదేవతారాధన శ్రేష్ఠం.

.

ఉద్యోగరీత్యా మంచి ఫలితాలున్నాయి. అదృష్టవంతులవుతారు. ఆర్థికస్థితి మెరుగవుతుంది. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. అభిమానించేవారు పెరుగుతారు. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం కార్యసిద్ధినిస్తుంది. భూ, గృహ లాభాలుంటాయి. పెట్టుబడులు పెంచాలి. బంధుమిత్రుల సహకారం ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మనశ్శాంతి లభిస్తుంది.

.

ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరాలి. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. చిన్న పొరపాటు జరిగినా ఇబ్బందవుతుంది. తొందరపడవద్దు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సూచనలు కలిసి వస్తాయి. వివాదాలకు అవకాశముంది. మంచి మనసుతో అందరినీ కలుపుకుని వెళితే ఏ సమస్యా రాదు. గణపతి స్మరణ శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.