ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే? (ఆగస్టు 7 - 13) - తెలుగు జాతకం

Weekly Horoscope: ఈ వారం (ఆగస్టు 7 - 13) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

రాశిఫలం
రాశిఫలం
author img

By

Published : Aug 7, 2022, 3:50 AM IST

Weekly Horoscope: ఈ వారం (ఆగస్టు 7 - 13) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

.

ఏకాగ్రతతో పనిచేయండి. తొందర వద్దు. మొహమాటం ఇబ్బందిపెడుతుంది. సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఒత్తిడికి లోనవకుండా బాధ్యతల్ని నిర్వర్తించండి. ఆర్థిక వృద్ధి సూచితం. నూతన ప్రయత్నాలకు ఇది సమయం కాదు. అపార్థాలకు తావివ్వవద్దు. నవగ్రహశ్లోకాలు చదివితే శాంతి లభిస్తుంది.

.

శుభకాలం నడుస్తోంది. అన్నివిధాలా కలిసివస్తుంది. విఘ్నాలను అధిగమిస్తారు. శత్రువులు మిత్రులవుతారు. గత వైభవం సిద్ధిస్తుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. యోగ్యతలను పెంచుకుంటూ ఉన్నత స్థితికి చేరండి. వ్యాపార లాభముంది. కల సాకారమవుతుంది. సుఖసంతోషాలు లభిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.

.

ఉద్యోగ వ్యాపారాల్లో మనోబలంతో ముందుకెళ్లాలి. పట్టుదల, మితభాషణం, సమయస్ఫూర్తి అవసరం. అపార్థాలకు తావివ్వవద్దు. ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చు విషయంలో జాగ్రత్త. పలు మార్గాల్లో సంపాదన ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి. మంచి ఆలోచనలు శక్తినిస్తాయి. ప్రయాణాల్లో లాభముంటుంది. ఆదిత్యహృదయం చదవండి, అవరోధాలు తొలగుతాయి.

.

గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలున్నాయి. పలు మార్గాల్లో ఆర్థికవృద్ధి లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి నిలపండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇంట్లోవారి సూచనలు అవసరం. కలసికట్టుగా పనిచేయాలి. వారాంతంలో అభీష్టసిద్ధి ఉంది. సూర్య నమస్కారం శుభప్రదం.

.

ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యకార్యాలను ఏకాగ్రతతో పూర్తిచేయాలి. విఘ్నం ఇబ్బంది పెడుతుంది. పనులను వాయిదా వేయవద్దు. పొరపాట్లు జరగనివ్వవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. వారం మధ్యలో ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నవగ్రహధ్యానం చేయండి, శాంతి లభిస్తుంది.

.

ఉద్యోగబలం ఉంది, గుర్తింపూ గౌరవాలు లభిస్తాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఆపదలు తొలగుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. విమర్శించినవారే ప్రశంసిస్తారు. వ్యాపారంలో సమస్య ఉంది. ఏదీ లోతుగా తర్కించవద్దు. మితభాషణం మేలుచేస్తుంది. విశ్రాంతి అవసరం. విష్ణు సహస్రనామం చదువుకోండి, ప్రశాంత జీవితం లభిస్తుంది.

.

ఉద్యోగంలో కోరుకుంటున్న ఫలితం వెంటనే లభిస్తుంది. చిత్తశుద్ధితో చేసిన పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారంలో విశేషలాభాలున్నాయి. ఎంత కష్టపడితే అంత మంచిది. తెలియని విఘ్నాలున్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా ముందుకు వెళ్లాలి. సన్నిహితులతో విభేదించవద్దు. చంచలత్వం పనికిరాదు. నవగ్రహ శ్లోకాలు చదవండి, మేలు జరుగుతుంది.

.

శుభకాలం నడుస్తోంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుమార్గాల్లో విజయం సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో ప్రతిభ చూపి గుర్తింపు పొందుతారు. ఆశించిన స్థాయికి ఎదుగుతారు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య కార్యాలపై దృష్టి పెట్టి సదా అభివృద్ధినే కాంక్షించండి. వృథా కాలక్షేపం చేయవద్దు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

.

ఆర్థికంగా బాగుంటుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో తెలియని ఆటంకం ఎదురయ్యే సూచన ఉంది. అపార్థాలకు తావివ్వకండి. మాటల్లో స్పష్టత ముఖ్యం. పనులను వాయిదా వేయవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. నవగ్రహశ్లోకాలు చదవండి, శాంతి లభిస్తుంది.

.

మనోబలంతో పనులు త్వరగా పూర్తవుతాయి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. ధర్మమార్గంలో ముందుకెళ్లండి. ఉద్యోగంలో ఇబ్బంది ఉన్నా బుద్ధిబలంతో గెలుస్తారు. మీ మంచితనమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. సమష్టి నిర్ణయం మేలు. ఆంజనేయస్వామిని స్మరించండి, అవరోధాలు తొలగుతాయి.

.

మంచి కాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఉద్యోగంలో గొప్ప విజయం ఉంది. అవరోధాలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో సహనంతో పనిచేయాలి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయాలి. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. ఎదురుచూస్తున్న పనులు సకాలంలో అవుతాయి. కష్టాలు తొలగుతాయి. మహాలక్ష్మీ ఆరాధన ఉత్తమం.

.

వ్యాపారలాభం బాగుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. సుఖసంతోషాలు ఉన్నాయి. చెడు ఊహించవద్దు. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేయండి. చంచలత్వం వల్ల తెలియని సమస్య ఎదురుకాకుండా చూసుకోవాలి. వృథా కాలక్షేపం చేయవద్దు. ఇష్టదైవాన్ని దర్శించండి, శుభవార్త వింటారు.

ఇదీ చూడండి : ఆ రైల్వే గేట్​ తీయాలంటే.. లోకో పైలట్​ ట్రైన్​ దిగాల్సిందే.. ఎందుకలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.