ETV Bharat / bharat

'వచ్చే ఎన్నికల్లో టీఎంసీ తుడిచిపెట్టుకుపోతుంది' - తృణమూల్ కాంగ్రెస్

బంగాల్​లోని న్యూ జల్​పాయ్​గుడీ రైల్వే జంక్షన్​ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ తృణమూల్ కాంగ్రెస్​ను విమర్శించారు. టీఎంసీ అధికారంలో ఉన్నంత కాలం హింసాత్మక రాజకీయాలు జరుగుతాయని పేర్కొన్నారు.

West Bengal BJP chief Dilip Ghosh
'తృణమూల్​ ఉన్నంత కాలం హింసాత్మక రాజకీయాలు కొనసాగుతాయి'
author img

By

Published : Jan 20, 2021, 9:14 AM IST

బంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం హింసాత్మక రాజకీయాలు కొనసాగుతాయని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ అన్నారు. రానున్న ఎన్నికల్లో తృణమూల్​ తుడిచి పెట్టుకుపోతుందని ఘోష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మార్పు తెస్తామని వ్యాఖ్యానించారు. సిలిగుడీలోని న్యూ జల్​పాయ్​గుడీ రైల్వే జంక్షన్​లో మంళవారం నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

కార్యకర్తలపై దాడి..

అంతకుముందు.. కేంద్ర మంత్రి దేవశ్రీ చౌధురీ, దిలీప్​ ఘోష్​, సువేందు అధికారిల ఆధ్వర్యంలో కోల్​కతాలో నిర్వహించిన ర్యాలీలో భాజపా కార్యకర్తలపై రాళ్లదాడి జరిగింది.

ఇదీ చదవండి : 'చర్చలు ఫలించడం కాంగ్రెస్​కు ఇష్టం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.