ETV Bharat / bharat

ఓటర్ల సంకల్పం- ఓటేయడం కోసం బ్రిడ్జి నిర్మాణం - ముజఫర్​పూర్

బిహార్​ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న వేళ... రాష్ట్రంలోని ముజఫర్​పూర్ ప్రాంత ప్రజలు ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించారు. పోలింగ్​ కేంద్రానికి వెళ్లడానికి సౌకర్యాలు లేకపోయినా.. ఎలాగైనా ఓటు వేయాలని సంకల్పించారు. ఓటర్లే స్వయంగా కాలువపై బ్రిడ్జిని నిర్మించుకొని.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Bihar Bridge
ఓటేయడం కోసం బ్రిడ్జి నిర్మించి!
author img

By

Published : Nov 7, 2020, 2:54 PM IST

బిహార్​ ఎన్నికల చివరి దశ ఓటింగ్​లో... తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముజఫర్​పూర్​ ప్రాంతంలోని స్థానికులు కాలువపైన ఓ తాత్కాలిక బ్రిడ్జిని నిర్మించుకున్నారు. ఈ ప్రాంతం నుంచి పోలింగ్​ కేంద్రానికి వెళ్లాలంటే తప్పకుండా ఓ కాలువ దాటాలి. అయితే చాలా మంది ఈ కాలువ దాటేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్బంగా ఈ బ్రడ్జి నిర్మించారు.

ఈ తరుణంలో ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే సంకల్పంతో స్థానిక ప్రజలు కట్టెలతోనే ఓ బ్రిడ్జిని నిర్మించారు.

Bihar Bridge
ఓటు వెయ్యడానికి బయలుదేరిన స్థానికులు
Bihar Bridge
స్థానికులు నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి
Bihar Bridge
ఓటేస్తోన్న ముజఫర్​పూర్​ స్థానికులు

ఇదీ చదవండి:బంగాల్​ వడియాలకు దశాబ్దాల చరిత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.