ETV Bharat / bharat

'ద కశ్మీర్​ ఫైల్స్' దర్శకుడికి వీఐపీ సెక్యూరిటీ - ద కశ్మీర్ ఫైల్స్​

Vivek Agnihotri Y category security: ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి కేంద్ర ప్రభుత్వం.. వై కేటగిరీ భద్రత కల్పించింది. ఈయన ఈ మధ్యే విడుదలైన 'ద కశ్మీర్​ ఫైల్స్'​ చిత్రాన్ని తెరకెక్కించారు.

vivek agnihotri
వివేక్ అగ్నిహోత్రి
author img

By

Published : Mar 18, 2022, 1:48 PM IST

Vivek Agnihotri Y category security: బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వాస్తవ ఘటనల ఆధారంగా ఆయన తీసిన 'ద కశ్మీర్​ ఫైల్స్' సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, కొన్ని వర్గాల నుంచి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆయన ఎక్కడకు వెళ్లినా.. సీఆర్​పీఎఫ్​ జవాన్లు వెంటే ఉంటారు.

sudarsan patnayak in brach kashimiri files
ఒడిశా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బీచ్​లో వేసిన చిత్రం

ద కశ్మీర్​ ఫైల్స్​.. 90వ దశకంలో కశ్మీర్​ పండిట్​లపై జరిగిన హత్యకాండ కథాంశంతో తెరకెక్కిన సినిమా. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. మార్చి 11న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది.

the kashmiri files movie
ద కశ్మీర్​ ఫైల్స్ చిత్రం సైకత శిల్పాన్ని వేసిన ఒడిశా కళాకారుడు సుదర్శన్ పట్నాయక్

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు.. ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.