భారత్లో కొత్త రకం కరోనా వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా మరో ఐదుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 114కి చేరింది.
బాధితులు అందరినీ ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : వుహాన్ చేరుకున్న డబ్ల్యూహెచ్ఓ బృందం