ETV Bharat / bharat

Viral: స్ట్రాంగ్​ ఉమెన్​ స్టంట్స్​- చీర కట్టులో జిమ్​ - వ్యాయామం

చీరలో ఓ మహిళ జిమ్​ చేస్తూ జిగేల్ మనిపిస్తోంది. పుణె 'స్ట్రాంగ్​ ఉమన్​' టైటిల్​ను నాలుగుసార్లు గెలుచుకున్న ఆమె.. వృత్తిరిత్యా ఆయుర్వేద డాక్టర్​.

a-woman-doing-exercise
చీరలో డిప్స్
author img

By

Published : Jun 18, 2021, 5:48 PM IST

Updated : Jun 18, 2021, 6:30 PM IST

చీరలో ఓ మహిళ డిప్స్​ కొడుతూ, పుల్​అప్స్​ చేస్తూ అదరగొడుతోంది. డంబెల్స్​తో.. వెయిట్​ లిప్టింగ్​తో సత్తా చాటుతున్న ఆ మహిళ పేరు డాక్టర్​ శార్వరి. పుణెకు చెందిన ఈ మహిళ ఆయుర్వేద డాక్టర్​. అంతేకాదండోయ్​..'స్ట్రాంగ్​ ఉమన్' టైటిల్​ను నాలుగుసార్లు గెలుచుకుంది.

చీరలో డిప్స్​ కొడుతూ..పుల్​అప్స్​ చేస్తూ..
a-woman-doing-exercise
శార్వరీ జిమ్

లాక్​డౌన్​కు ముందు రెగ్యులర్​గా జిమ్​ చేసేది. ఆంక్షలు మొదలైనప్పటి నుంచి వ్యాయామం చేయడం మానేసింది. ఇదిగో ఇప్పుడు ఆంక్షలు సడలించడం వల్ల మళ్లీ జిమ్​ బాట పట్టింది.

ఇదీ చదవండి: చెత్త విషయంలో గొడవ- యువకుని చేయి నరికిన మహిళ

Last Updated : Jun 18, 2021, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.