ETV Bharat / bharat

కలాం సలహాదారుడికి కమల్​ పార్టీలో కీలక పదవి - ఎమ్​ఎన్​ఎమ్ పార్టీ ఉపాధ్యక్షుడు వీ పోన్​రాజ్​

బుధవారం వీ పొన్​రాజ్​ను పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు మక్కల్​ నీది మయ్యమ్ అధినేత కమల్​హాసన్.

V ponraj appointed as Makkal Needhi Maiam vice president
మక్కల్​ నీది మయ్యమ్​ ఉపాధ్యక్షుడిగా వీ పోన్​రాజ్
author img

By

Published : Mar 3, 2021, 4:04 PM IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ప్రముఖ సినీనటుడు, మక్కల్​ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్​ హాసన్​ పార్టీ కార్యవర్గం విస్తరణపై దృష్టి పెట్టారు. బుధవారం వీ పొన్​రాజ్​ను పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు.

పొన్​రాజ్​... మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్​ కలాంకు సలహాదారుగా పనిచేశారు.

ఏప్రిల్​ 6న ఒకే దశలో తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:ఫైరింగ్​ శిక్షణలో అపశృతి.. జవాన్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.