Uttarakhand Minister Road Accident: ఉత్తరాఖండ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రావత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
![minister road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13906636_acci.jpg)
![minister road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13906636_acc.jpg)
రావత్.. తలిసైన్ నుంచి డెహ్రాదూన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉందన్నారు.
ఇదీ చూడండి: అమరవీరుడి అంత్యక్రియలకు వెళ్లొస్తూ ఆరుగురు మృతి