ఉత్తరాఖండ్ బద్రినాథ్ ఆలయం, పరిసర ప్రాంతాల్లో ఆదివారం భారీగా మంచు కురిసింది. హిమపాతం కారణంగా దేవాలయ పరిసర ప్రాంతాలు, చమోలీ ప్రాంతం పూర్తిగా మంచుతో నిండిపోయింది. మూడు అడుగుల లోతు వరకు మంచు దుప్పటి కప్పేసింది.
![Uttarakhand snow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/uk-cha-01-badrinath-snowfall-vis-uk10003_25042021155136_2504f_1619346096_955.jpg)
![Uttarakhand snow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/uk-cha-01-badrinath-snowfall-vis-uk10003_25042021155136_2504f_1619346096_564.jpg)
![badrinath temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/uk-cha-01-badrinath-snowfall-vis-uk10003_25042021155136_2504f_1619346096_440.jpg)
బద్రినాథ్ దేవాలయంతోపాటు, తుంగనాథ్, మద్మహేశ్వర్, కలిశిలా ప్రాంతాల్లోనూ హిమపాతం నమోదైంది. ఇళ్లు, వాహనాలను పూర్తిగా మంచు కప్పేసింది.
ఇదీ చదవండి : ఉత్తరాఖండ్ ప్రమాదంలో 11కు చేరిన మృతులు