ETV Bharat / bharat

సివిల్స్​ ఇంటర్వ్యూలు వాయిదా - సివిల్స్​ సర్వీసెస్​ పరీక్ష-2020 ఇంటర్వ్యూలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో యూపీఎస్​సీ కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్​ సర్వీస్​ పరీక్ష-2020 ఇంటర్వ్యూలను వాయిదా వేసింది.

UPSC, defers interviews for civil services
సివిల్స్​ ఇంటర్వ్యూలు వాయిదా
author img

By

Published : Apr 20, 2021, 6:22 AM IST

కరోనా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2020 ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. వాటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామంది.

వచ్చే నెల 9న జరగాల్సిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈఓ/ఏఓ) నియామక పరీక్ష-2020 కూడా వాయిదా పడినట్లు యూపీఎస్​సీ ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చూడండి: ప్రస్తుతం ఆ దేశాలకు మాత్రమే విమాన ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.