ETV Bharat / bharat

'రోజూ గోమూత్రం తాగితే కొవిడ్ నుంచి రక్ష'

author img

By

Published : May 9, 2021, 2:48 PM IST

దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. ఉత్తర్​ప్రదేశ్​లోని భాజపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోమూత్రం తాగితే కరోనా దరికిచేరదని అన్నారు. ప్రజలు కూడా గోమూత్రం తీసుకోవాలని చెబుతూ ఓ వీడియో సందేశం ఇచ్చారు.

surendra singh
సురేంద్ర సింగ్, భాజపా ఎమ్మెల్యే

ఉత్తర్​ప్రదేశ్ బలియాకు చెందిన భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గోమూత్రం తాగితే కరోనా వైరస్​ సోకదని చెబుతూ ఓ వీడియో సందేశం ఇచ్చారు.

surendra singh
గోమూత్రం సేవిస్తున్న భాజపా ఎమ్మెల్యే

"నేను ప్రతిరోజు ఉదయమే గోమూత్రం తాగుతా. అందుకే ప్రజల కోసం రోజులో 18 గంటల పాటు పనిచేసినా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. ప్రజలు కూడా గోమూత్రం తాగడం అలవాటు చేసుకోండి. ఓ గ్లాసు చల్లని నీటిలో గోమూత్రం కలుపుకొని తాగాలి. ఇది తీసుకునే వ్యవధి అరగంటకు మించకుండా చూసుకోవాలి."

--సురేంద్ర సింగ్, భాజపా ఎమ్మెల్యే.

గోమూత్రం కొవిడ్​తో పాటు ఇతర రోగాలనూ నయం చేస్తుందని తెలిపారు సురేంద్ర. సైన్స్ కన్నా గోమూత్రంపైనా తనకు విశ్వాసం ఎక్కువని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'గోమూత్రం' పార్టీతో కరోనాకు ఇక హ్యాంగ్​ఔటే!

'గోమూత్రం శానిటైజర్'.. ఇక కరోనాతో బేఫికర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.