ETV Bharat / bharat

భర్త కర్కశత్వం.. అసహజ రీతిలో శృంగారం.. కరెంట్​ షాక్​తో చిత్రహింసలు - మధ్యప్రదేశ్​ క్రైమ్​ న్యూస్​

Unnatural Sex With Wife: తన భార్యపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. సంవత్సర కాలంగా ఆమెపై అసహజ రీతిలో శృంగారం చేస్తూ చిత్రహింసలు పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Unnatural Sex With Wife
Unnatural Sex With Wife
author img

By

Published : Apr 19, 2022, 4:15 PM IST

Unnatural Sex With Wife: మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్త అసహజ రీతిలో శృంగారం చేస్తున్నాడని ఆరోపించింది ఓ మహిళ. వ్యతిరేకించాలని చూస్తే.. క్రూరంగా కనికరం లేకుండా కొట్టి చిత్రహింసలు పెడుతున్నాడని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. చాలా సార్లు కరెంట్​ షాక్​ పెట్టి హింసించాడని గోడు వెళ్లబోసుకుంది.

మురైనా జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతికి.. గ్వాలియర్​లోని ఇక్బాల్​ అనే వ్యక్తితో 2021లో పెళ్లయింది. అప్పటి నుంచి తన భర్తతో శారీరకంగా వేధింపులు ఎదుర్కొంటోంది. సంవత్సర కాలంగా భరించి.. తప్పక పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించింది. తన భర్త.. అసహజ శృంగారాన్నే ఇష్టపడతాడని, జంతువును చూసినట్లు చూస్తాడని ఆమె పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

ఇవీ చూడండి: అక్కడ.. పిల్లలు పుట్టాకే పెళ్లి చేసుకుంటారట!

కళ్లల్లో కారం కొట్టి రూ.కోటి చోరీ.. పట్టపగలే నడిరోడ్డుపై..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.