కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, గిరిరాజ్ సింగ్‌లు కరోనా వ్యాక్సిన్‌ను శుక్రవారం తీసుకున్నారు. పుణెలోని దీననాథ్ మంగేశ్కర్ ఆసుపత్రిలో కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నుారు జావడేకర్.


మరో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. బిహార్ బెగుసరాయ్‌లోని సదర్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.