ETV Bharat / bharat

మాతృభాషలో సాంకేతిక విద్య కోసం టాస్క్​ఫోర్స్​ - task force on technical education

మాతృభాషలో సాంకేతిక విద్యను అందించేందుకు రోడ్​మ్యాప్​ను రూపొందించడానికి టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్​.

Union Education Minister Ramesh Pokhriyal Nishank has set up a task force for preparing a roadmap on imparting technical education in mother tongue
మాతృభాషలో సాంకేతిక విద్య కోసం టాస్క్​ఫోర్స్​
author img

By

Published : Dec 2, 2020, 6:59 PM IST

Updated : Dec 2, 2020, 7:31 PM IST

మాతృభాషలో సాంకేతిక విద్యను అందించడంపై కసరత్తు చేస్తోంది కేంద్ర విద్యా శాఖ. ఈ మేరకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు ఆ శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్.

ఈ టాస్క్​ఫోర్స్​కు ఉన్నత విద్యా విభాగం కార్యదర్శి ఛైర్మన్​గా వ్యవహరించనున్నారు. మాతృభాషలో సాంకేతిక విద్యను అందించడంపై సలహాలు, సూచనలు స్వీకరించి.. ఓ నెల రోజుల వ్యవధిలో విద్యా శాఖకు నివేదిక సమర్పించనుంది టాస్క్​ఫోర్స్​.

ఇదీ చూడండి: 'సాగు చట్టాల రద్దుకై పార్లమెంటును సమావేశపర్చండి'

Last Updated : Dec 2, 2020, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.