ETV Bharat / bharat

యూజీసీ-నెట్ రెండో దశ పరీక్షలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే? - UGC NET phase 2 postponed

UGC-NET phase 2 postponed: యూజీసీ-నెట్ రెండో దశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు జరగాల్సి ఉండగా.. సెప్టెంబరు నెలలో నిర్వహిస్తామని యూజీసీ ఛైర్మన్ తెలిపారు.

UGC-NET phase 2 postponed
UGC-NET phase 2 postponed
author img

By

Published : Aug 8, 2022, 7:39 PM IST

UGC-NET phase 2 postponed: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండో దశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం.. ఈ నెల 12 నుంచి 14 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ నెలఖారులో నిర్వహిస్తామని యూజీసీ ఛైర్మన్‌ వెల్లడించారు.

"యూజీసీ-నెట్​ రెండో దశ ఈ నెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించాలని ముందుగా నిర్ణయించాం. ఇప్పుడు ఈ పరీక్షలను వచ్చే నెల(సెప్టెంబరు) 20 నుంచి 30 తేదీల మధ్య నిర్వహిస్తాం" అని యూజీసీ ఛైర్మన్​ జగదీశ్​ కుమార్​ తెలిపారు.
యూజీసీ-నెట్​ మొదటి ఫేజ్​ పరీక్షలను నేషనల్​ టెస్టింగ్​ ఏజన్సీ.. జులై 9, 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా 225 నగరాల్లో నిర్వహించింది.

ఇదీ చదవండి: 35 ఏళ్ల క్రితం ఆమె స్వీపర్.. ఇప్పుడు అదే బ్యాంకుకు AGM!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.