ETV Bharat / bharat

UCIL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. UCILలో 243 అప్రెంటీస్ పోస్టులు​.. అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 11:00 AM IST

UCIL Apprentice Jobs 2023 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ - యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐల్‌) 243 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, అప్లికేషన్ ప్రాసెస్ తదితర పూర్తి వివరాలు మీ కోసం..

UCIL Recruitment 2023 Notification
UCIL Apprentice Jobs 2023

UCIL Apprentice Jobs 2023 : ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​న్యూస్​. ఝార్ఖండ్‌ రీజియన్‌ జాదుగూడలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ - యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐల్‌) 243 ట్రేడ్ అప్రెంటీస్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఉద్యోగాలు
UCIL Vacancy 2023 :

  • జాదుగూడ యూనిట్ - 102
  • తురామ్దీహ్​ యూనిట్ - 90
  • నర్వాపహార్ యూనిట్ - 51
  • మొత్తం పోస్టులు - 243

ఈ ట్రేడు విభాగాలు

ట్రేడ్​ఖాళీలు
ఫిట్టర్82
ఎలక్ట్రీషియన్82
వెల్డర్(గ్యాస్ అండ్‌ ఎలక్ట్రిక్)40
టర్నర్/ మెషినిస్ట్12
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్05
మెకానిక్‌ డీజిల్/ మెకానిక్‌ ఎంవీ12
కార్పెంటర్05
ప్లంబర్05

విద్యార్హతలు..
UCIL Apprentice Eligibility : అభ్యర్థులు పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఏజ్​ లిమిట్​..
UCIL Apprentice Age Limit : అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2023 అక్టోబరు 13 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు సహా ఇతర కేటగిరీలకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము..
UCIL Apprenticeship Application Fees : అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్​ ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం..
UCIL Apprentice Selection Process : అభ్యర్థులను ఐటీఐలో సాధించిన మార్కుల్లో వచ్చిన మెరిట్​ ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టైపెండ్​
UCIL Apprenticeship Stipend : 1992 అప్రెంటిస్​షిప్​ రూల్స్​ ప్రకారం అభ్యర్థులకు స్టైపెండ్​ చెల్లిస్తారు.

అధికారిక వెబ్​సైట్​..
UCIL Official Website : ఈ ట్రైనింగ్​కు సంబంధించి మరిన్ని వివరాల కోసం UCIL అధికారిక వెబ్​సైట్ https://www.apprenticeshipindia.gov.in/ను చూడవచ్చు.

దరఖాస్తు సమయంలో అప్​లోడ్​ చేయాల్సిన సర్టిఫికేట్లు..
Documents Required For UCIL Apprenticeship :

  • టెన్త్​​, ఐటీఐ సర్టిఫికెట్స్​​
  • కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మాత్రమే)
  • మెడికల్​ సర్టిఫికెట్ ​(దివ్యాంగులు)
  • పాస్​పోర్ట్ సైజ్​ ఫొటో, సిగ్నేచర్​
  • ఆధార్​ కార్డు, పాన్​ కార్డు

అప్లికేషన్​ లాస్ట్​డేట్​..
UCIL Apprenticeship Apply Last Date : దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. కనుక ఆసక్తి గల అభ్యర్థులు 2023 నవంబర్​ 12లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

IB Recruitment 2023 : ఇంటెలిజెన్స్​ బ్యూరోలో ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే

Indian Navy Jobs 2023 : డిగ్రీ, పీజీ అర్హతతో.. 224 ఇండియన్​ నేవీ (SSC) ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా!

AAI junior executive jobs 2023 : బీఈ/ బీటెక్ అర్హతతో.. AAIలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. లక్షల్లో జీతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.