ETV Bharat / bharat

'కేదార్​నాథ్​'ను కప్పేసిన మంచు- మందిరం మూసివేత - rudraprayag news

శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ను మూసివేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్,​ ఆలయ బోర్డు అధికారులు పాల్గొన్నారు.

Tourists enjoy fresh snowfall in Kedarnath Dham
మూసివేసిన కేదారినాథ్​ జ్యోతిర్లింగ ఆలయం
author img

By

Published : Nov 16, 2020, 12:24 PM IST

శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ను మూసివేశారు. గత రెండురోజులుగా అక్కడ విపరీతంగా మంచు కురుస్తోంది. ఆలయ పరిసరాలు పూర్తిగా తెలుపు రంగులోకి మారిపోయాయి. ఫలితంగా సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రత్యేక పూజల అనంతరం.. ఆలయ ద్వారాలను మూసివేశారు.

  • #WATCH Uttarakhand: CM Trivendra Singh Rawat & UP CM Yogi Adityanath today participated in the portal closing ceremony of Kedarnath temple amidst heavy snowfall.

    Visuals of UP CM & Uttarakhand CM departing from snow-clad Kedarnath temple premises after the closing day ceremony. pic.twitter.com/Bc5EaCwvxh

    — ANI (@ANI) November 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్​,​ ఆలయ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆదివారమే ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించడం సహా ఆలయ పునర్‌నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులు.. మంచులో సందడి చేశారు. స్వీయ చిత్రాలు దిగుతూ, మంచులో ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడిపారు.

Tourists enjoy fresh snowfall in Kedarnath Dham
మంచులో స్వీయ చిత్రాలు దిగుతున్న సందర్శకులు

మంచులో ఆటలు ఆడుతూ...

మంచు దుప్పటి కప్పుకున్న ఇళ్లు

ఆహ్లాదభరితంగా కనిపిస్తున్న దృశ్యం

శీతాకాలం ప్రారంభమవడం వల్ల పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేస్తోంది. దీంతో ఆ ప్రాంతాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. హిమాచల్​ప్రదేశ్​లోని సిమ్లా జిల్లాలోని కొన్ని ప్రాంతాలు సహా.. మనాలీ, కులు, కుఫ్రీ, నార్కాండ్​ వంటి పర్యటక ప్రాంతాల్లో హిమం విపరీతంగా కురవడం వల్ల చూడముచ్చటగా కనిపిస్తున్నాయి.

విపరీతంగా హిమపాతం

పీర్​పంజాల్​ పర్వత శ్రేణి ప్రాంతంలో విపరీతంగా మంచు కురుస్తోంది. ఫలితంగా జమ్మూలో మొఘల్ రహదారిని మంచుపొర కప్పేసింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇదీ చూడండి: తెరుచుకున్న శబరిమల ఆలయం- భక్తులకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.