ETV Bharat / bharat

వ్యవసాయశాఖ మంత్రిపై ప్రధాని ప్రశంసలు - వ్యవసాయ చట్టాలపై తోమర్

రాజ్యసభలో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్ శుక్రవారం చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. తోమర్ ప్రసంగాన్ని ప్రజలందరూ వినాలని విజ్ఞప్తి చేశారు.

tomar, modi
వ్యవసాయ మంత్రినిపై ప్రధాని ప్రశంసలు
author img

By

Published : Feb 5, 2021, 10:39 PM IST

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ వేదికగా ప్రశంసలు కురిపించారు. రాజ్యసభలో సాగు చట్టాలపై తోమర్​ ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలియజేశారన్నారు. తోమర్​ ప్రసంగిస్తున్న వీడియోను తన ట్విట్​​కు జోడించిన ప్రధాని.. ఆ​ ప్రసంగం అందరూ వినాలని విజ్ఞప్తి చేశారు.

  • कृषि मंत्री श्री @nstomar जी ने राज्यसभा में कृषि सुधार कानूनों से जुड़े प्रत्येक पहलू को लेकर विस्तार से जानकारी दी है। मेरा विनम्र निवेदन है कि उनकी यह स्पीच जरूर सुनें। https://t.co/OUFrW7BfKo

    — Narendra Modi (@narendramodi) February 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ తోమర్ చేసిన ప్రసంగంలో.. చట్టాలను సవరించేందుకు కేంద్రం సిద్ధమైనంత మాత్రాన చట్టాల్లో లొసుగులు ఉన్నట్లు కాదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'చట్టాల్లో సవరణలకు సిద్ధమంటే.. లొసుగులు ఉన్నట్లు కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.