ETV Bharat / bharat

Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే! - Horoscope news

ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Today Horoscope
ఈ రోజు రాశి ఫలాలు
author img

By

Published : Jun 6, 2021, 5:14 AM IST

ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

.

అన్నింటికీ అనుకూలమైన కాలం. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేస్తారు. ఈశ్వరుడిని ఆరాధిస్తే మంచిది.

.

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే మొదలు పెట్టండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శ్రత్రువులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతను ఆరాధిస్తే మేలు.

.

ఎంత శ్రమిస్తారో అంత ఫలితాన్ని సాధిస్తారు. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్నిస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శివారాధన శుభప్రదం.

.

కార్యసిద్ధి ఉంది. దైవబలంతో మొదలు పెట్టిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్షమా గుణంతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. లక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.

.

ఉద్యోగంలో శ్రమతోకూడిన ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. ఆర్థికంగా సానుకూలత ఉంది. నూతన వస్తువులను కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.

.

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగితే.. చక్కటి ఫలితాలు సొంతమవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన శుభప్రదం.

.

మొదలు పెట్టిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లింగాష్టకం చదివితే మంచిది.

.

తలపెట్టిన కార్యాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవారాధన శుభప్రదం.

.

బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ.. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రశాంతతకు దుర్గాధ్యానంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

.

తలపెట్టిన పనిలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయం వృథా చేయకండి. కుజ శ్లోకం చదవడం మంచిది.

.

చక్కని విజయావకాశాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. గోసేవ చేయాలి.

.

ధర్మచింతనతో వ్యవహరిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు రక్షిస్తున్నాయి. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.