ETV Bharat / bharat

నందిగ్రామ్​ నుంచే దీదీ పోటీ- 291 సీట్లకు అభ్యర్థులు ఖరారు - 291 సీట్లకు అభ్యర్థల పేర్లు ఖరారు

బంగాల్​ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది టీఎంసీ. తాను నందిగ్రామ్​ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.

TMC releases list of candidates for Bengal assembly polls
నందిగ్రామ్​ నుంచే దీదీ పోటీ- 291 సీట్లకు అభ్యర్థులు ఖరారు
author img

By

Published : Mar 5, 2021, 2:32 PM IST

Updated : Mar 5, 2021, 2:47 PM IST

బంగాల్​లోని 291 శాసనసభ నియోజకవర్గాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. డార్జిలింగ్​లోని మిగిలిన మూడు స్థానాల్లో తమ మిత్రపక్షాలు పోటీ చేస్తాయని తెలిపింది.

అభ్యర్థుల జాబితాను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విడుదల చేశారు. 50 మంది మహిళలకు, 42 మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. తాను నందిగ్రామ్​ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. తన సొంత నియోజకవర్గమైన భవానీపుర్​ నుంచి ఈసారి సోవన్​దేవ్​ ఛటోపాధ్యాయ బరిలోకి దిగుతారని వెల్లడించారు.

ఇదీ చదవండి : బంగాల్​లో అంతర్గత కుమ్ములాటల ఉచ్చులో భాజపా!

ఇదీ చదవండి : ఎన్నికల వేళ బంగాల్​కు టికాయిత్​

ఇదీ చదవండి : బంగాల్​లో కాంగ్రెస్-లెఫ్ట్ సీట్ల పంపకాలు పూర్తి

Last Updated : Mar 5, 2021, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.