దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా డ్రైవింగ్ లైసెన్సుల వ్యాలిడిటీని మరోసారి పెంచింది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. డిసెంబర్ 31 వరకు ఉన్న గడువును తాజాగా 2021 మార్చి 31 వరకు పొడిగించింది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి : డ్రైవింగ్ లైసెన్సుల వ్యాలిడిటీ పెంపు