ETV Bharat / bharat

అసిస్టెంట్​గా​ మహిళ ఉందని రైలు నడిపేందుకు లోకోపైలట్ నిరాకరణ​​

అసిస్టెంట్​ లోకో పైలట్​గా మహిళ ఉందని రైలును నడపడానికి నిరాకరించాడో లోకోపైలట్​. రాజస్థాన్​లోని జైపూర్​ డివిజన్​ నార్త్​-వెస్ట్​ రైల్వే పరిధిలో ఈ ఘటన జరిగింది. మహిళా దినోత్సవానికి ముందు రోజే ఈ పరిణామం జరగటం గమనార్హం.

The driver refused to run the train, because the assistant loco pilot was a woman.
అసిస్టెంట్​లోకోపైలట్​గా మహిళ- రైలునడపని లోకో పైలట్​
author img

By

Published : Mar 7, 2021, 10:36 PM IST

మహిళా దినోత్సవం జరపుకొనేందుకు యావత్​ ప్రపంచం సిద్ధమవుతోంది. అందుకు ఒక రోజు ముందు.. ఓ రైలు ఛోదకుడు ప్రవర్తించిన తీరు మహిళా లోకాన్ని కలచి వేసింది. తాను నడిపే రైలులో అసిస్టెంట్​ లోకోపైలట్​గా మహిళ ఉందన్న కారణంగా విధుల్లోకి రాబోనని తెలిపాడు. ఈ సంఘటన రాజస్థాన్​లోని జైపూర్​ డివిజన్​ నార్త్​-వెస్ట్​ రైల్వే పరిధిలో శనివారం జరిగింది.

ఇదీ చూడండి: అత్త చావుతో షాక్-కోడలి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.