ETV Bharat / bharat

ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాలలో విద్యార్థుల ఘర్షణ - ఏపీ లేటెస్ట్ న్యూస్

Tension_in_Ongole_Rims_Medical_College
Tension_in_Ongole_Rims_Medical_College
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 2:07 PM IST

Updated : Nov 21, 2023, 2:54 PM IST

14:03 November 21

గంజాయి అంశంపై ఇరువర్గాల మధ్య వివాదం

ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాలలో విద్యార్థుల ఘర్షణ

Tension in Ongole Rims Medical College: ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులు తరగతి గదిలో కొట్లాటకుదిగారు. కొంతమంది విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నారని పై అధికారులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో మరో వర్గం విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. అధ్యాపకులు వారిపై తీసుకున్న చర్యలో భాగంగా వసతి గృహాల నుంచి బయటికి పంపించారు.

Mutual Attacks by Students over Marijuana: తమపై ఫిర్యాదు చేశారనే కోపంతో కొంతమంది విద్యార్థులపై దాడికి దిగినట్లు తెలిసింది. క్లాస్ రూమ్ లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న సమయంలో కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. దీంతో పోలీసులు, కళాశాల అధికారులు విచారణ చేపట్టారు.

Last Updated : Nov 21, 2023, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.