ETV Bharat / bharat

ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్​ పరీక్షలు - షెడ్యూల్​ ఇదే - ఇంటర్​ పరీక్షలు 2024

Telangana Intermediate Exam Dates 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్​ పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్​ ఇంటర్మీడియట్​ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్​ ప్రాక్టికల్స్​ను నిర్వహించనున్నారు.

Telangana Intermediate Exam Dates 2024
Telangana Intermediate Exam Dates 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 5:16 PM IST

Updated : Dec 28, 2023, 6:20 PM IST

Telangana Intermediate Exam Dates 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్​ పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్​ ఇంటర్మీడియట్​ బోర్డు(TSBIE) ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్​ ప్రాక్టికల్స్​ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్​ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించగా, ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్​ రెండో ఏడాది పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్​ ఇంటర్మీడియట్​ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

Telangana Intermediate Exam
ఇంటర్​ పరీక్షల షెడ్యూల్

ప్రాక్టికల్స్​ పరీక్షలు : ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటర్​ ప్రాక్టికల్స్​ జరగనున్నాయి. రెండో శనివారం, ఆదివారాల్లో కూడా ప్రాక్టికల్స్​ జరగనున్నాయి. రెండు సెషన్స్​లలో జరుగుతాయి. ఉదయం సెషన్​ 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్​ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు అదీ కూడా 2023-24లో జాయిన్​ అయిన విద్యార్థులకు మాత్రమే ఫిబ్రవరి 16వ తేదీన(ఒక్క రోజు) మాత్రమే ఇంగ్లీష్​ మొదటి సంవత్సరం ఫైనల్​ ప్రాక్టికల్​ నిర్వహిస్తారు.

ఎథిక్స్​, హ్యూమన్​ వాల్యూస్​ పరీక్ష : ఈ పరీక్షను 2023-24 విద్యా సంవత్సరానికి ముందు ప్రవేశించిన పాత విద్యార్థులకు, బ్యాక్​ లాగ్​ ఉన్న విద్యార్థులకు ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్ష తేదీలు :

  • ఫిబ్రవరి 28 - పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజి పేపర్‌-1)
  • మార్చి 4 - పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్-1ఏ, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1)
  • మార్చి 6 - మేథమేటిక్స్‌ పేపర్‌ 1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1
  • మార్చి 11- ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1
  • మార్చి 13 - కెమెస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1
  • మార్చి 15 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్‌)
  • మార్చి 18 - మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జియోగ్రఫీ పేపర్‌-1

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్ష తేదీల :

  • ఫిబ్రవరి 29 - పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2)
  • మార్చి 2 - పార్ట్‌ 1 (ఇంగ్లీష్‌ పేపర్‌-2)
  • మార్చి 5 - పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్‌ 2ఏ, బోటనీ పేపర్‌ 2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 2)
  • మార్చి 7 - మేథమేటిక్స్‌ పేపర్‌ 2బి, జూవాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్-2
  • మార్చి 12 - ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2
  • మార్చి 14 - కెమెస్ట్రీ పేపర్‌ -2, కామర్స్‌ పేపర్‌-2
  • మార్చి 16 - పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-2 (ఫర్‌ బైపీసీ స్టూడెంట్స్‌)
  • మార్చి 19 - మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2

మార్చి నెలలోనే పది, ఇంటర్‌ పరీక్షలు- షెడ్యూల్ ఇదే

టీఎస్​పీఎస్సీ గ్రూప్- 2 పరీక్ష వాయిదా

Last Updated : Dec 28, 2023, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.