Political Leaders Wishes on Telangana Formation Day : దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. శుక్రవారం రాష్ట్రం పదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ కాలంలో రాష్ట్రం సాధించిన విజయాలను, సాంస్కృతిక వారసత్వాన్ని అభినందిస్తూ రాష్ట్రపతి, ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ వంటి ప్రముఖులు ట్విటర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
-
My greetings to the people of Telangana on Statehood Day! Endowed with forests and wildlife, Telangana is also uniquely blessed with a rich cultural heritage and talented people. This beautiful state is emerging as a hub of innovation and entrepreneurship. My best wishes for the…
— President of India (@rashtrapatibhvn) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">My greetings to the people of Telangana on Statehood Day! Endowed with forests and wildlife, Telangana is also uniquely blessed with a rich cultural heritage and talented people. This beautiful state is emerging as a hub of innovation and entrepreneurship. My best wishes for the…
— President of India (@rashtrapatibhvn) June 2, 2023My greetings to the people of Telangana on Statehood Day! Endowed with forests and wildlife, Telangana is also uniquely blessed with a rich cultural heritage and talented people. This beautiful state is emerging as a hub of innovation and entrepreneurship. My best wishes for the…
— President of India (@rashtrapatibhvn) June 2, 2023
President Droupadi Murmu Wishes on TS Formation Day : 'రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వం, ప్రతిభావంతులైన వ్యక్తులను కలిగి ఉంది. అడవులు, వన్యప్రాణులతో సమృద్ధిగా ఉంది. ఆ రాష్ట్రం ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోంది. తెలంగాణ అభివృద్ధి, శ్రేయస్సు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను' అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
-
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) June 2, 2023తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) June 2, 2023
PM Modi Wishes on Telangana Decade Celebrations : 'తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను' అంటూ ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు గొప్ప చరిత్ర, ప్రత్యేక సంస్కృతి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.
Governor Tamilisai on Telangana Formation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు.. గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు తెలిపారు. సంతోషకరమైన ఈ సందర్భం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల హృదయాలను ఆనందం, గర్వంతో నింపుతోందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం అనేక మంది యువకులు చేసిన త్యాగాలను స్మరించుకునే... ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. ఉద్యమంలో అమరులైన వారికి, వారి అంకితభావానికి... హృదయ పూర్వకంగా నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
KCR Wishes Telangana Formation Day : 'తెలంగాణ బిడ్డలకు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు'
-
Chief Minister Sri K. Chandrashekar Rao extended greetings to the people of the State on the tenth Telangana Formation Day. Hon'ble CM recalled the struggles put up and sacrifices made by the people for the Telangana Statehood in the six decades-long movement.#TelanganaTurns10… pic.twitter.com/mSONospkpV
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chief Minister Sri K. Chandrashekar Rao extended greetings to the people of the State on the tenth Telangana Formation Day. Hon'ble CM recalled the struggles put up and sacrifices made by the people for the Telangana Statehood in the six decades-long movement.#TelanganaTurns10… pic.twitter.com/mSONospkpV
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2023Chief Minister Sri K. Chandrashekar Rao extended greetings to the people of the State on the tenth Telangana Formation Day. Hon'ble CM recalled the struggles put up and sacrifices made by the people for the Telangana Statehood in the six decades-long movement.#TelanganaTurns10… pic.twitter.com/mSONospkpV
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2023
‘తెలంగాణ మోడల్’ పాలనను... అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు : తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో... రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ మోడల్’ పాలనను... అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. 6 దశాబ్దాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా.. కేసీఆర్ స్మరించుకున్నారు.
తెలంగాణ కీర్తి అజరామరం : ఎంతోమంది పోరాటయోధుల ప్రాణ త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. అలాంటి త్యాగధనులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
-
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు, వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలని జనసేనపార్టీ తరపున ఆకాంక్షిస్తూ, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాము.… pic.twitter.com/EaZGuDTCTT
">తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2023
4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు, వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలని జనసేనపార్టీ తరపున ఆకాంక్షిస్తూ, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాము.… pic.twitter.com/EaZGuDTCTTతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2023
4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు, వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలని జనసేనపార్టీ తరపున ఆకాంక్షిస్తూ, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాము.… pic.twitter.com/EaZGuDTCTT
'పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని.. రైతులు, కార్మికులతో పాటు ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందమయమైన జీవితం సాగించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను' అని ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఈ మేరకు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
-
పోరాట యోధుడే పాలకుడై..
— KTR (@KTRBRS) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
సాధించిన తెలంగాణను సగర్వంగా...
దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ...
దశాబ్ది వేడుకలను
ఘనంగా జరుపుకుంటోంది
మన తెలంగాణ నేల...
కేవలం పదేళ్లలోనే...
వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన..
తెలంగాణ తోబుట్టువులందరికీ..
రాష్ట్ర అవతరణ
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా… pic.twitter.com/IGn7zcXFaS
">పోరాట యోధుడే పాలకుడై..
— KTR (@KTRBRS) June 2, 2023
సాధించిన తెలంగాణను సగర్వంగా...
దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ...
దశాబ్ది వేడుకలను
ఘనంగా జరుపుకుంటోంది
మన తెలంగాణ నేల...
కేవలం పదేళ్లలోనే...
వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన..
తెలంగాణ తోబుట్టువులందరికీ..
రాష్ట్ర అవతరణ
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా… pic.twitter.com/IGn7zcXFaSపోరాట యోధుడే పాలకుడై..
— KTR (@KTRBRS) June 2, 2023
సాధించిన తెలంగాణను సగర్వంగా...
దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ...
దశాబ్ది వేడుకలను
ఘనంగా జరుపుకుంటోంది
మన తెలంగాణ నేల...
కేవలం పదేళ్లలోనే...
వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన..
తెలంగాణ తోబుట్టువులందరికీ..
రాష్ట్ర అవతరణ
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా… pic.twitter.com/IGn7zcXFaS
ఇవీ చదవండి :