ETV Bharat / bharat

లతా మంగేష్కర్​లా పాడుతున్న బంగాలీ మహిళ

ఆమె పాటలు పాడితే లంతా మంగేష్కర్​ పాడినట్లే ఉంటుంది. అంత మధరమైన గాత్రం ఆమెది. ఇంతకీ ఆమె ఎవరకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే.

Tea
సూపర్​ సింగర్​
author img

By

Published : Jun 20, 2021, 7:27 PM IST

టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ బంగాలీమహిళ తన గాత్రంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లతా మంగేష్కర్​ పాటల్ని తన మధరు స్వరంతో అద్భుతంగా పాడుతోంది. ఆమె గొంతు వింటే నిజంగా లతా మంగేష్కరే వచ్చి పాడుతుందా? అనిపిస్తుంది.

వాహ్​ 'చాయ్​వాలా' యూ సూపర్​ సింగర్​

బంగాల్​ నదియాకు చెందిన ఆమె పేరు బిపాషా దాస్​. టీ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. లతా మంగేష్కర్​ పాటల్ని అద్భుతంగా పాడుతున్న ఆమె పేదరికంలో మగ్గుతోంది. ప్రస్తుతం రేడియో టెలివిజన్​లో పాడాలని ప్రాక్టీస్​ చేస్తోంది.

ఇదీ చదవండి: ఈయన స్పీడ్​కు గిన్నిస్ రికార్డులు దాసోహం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.