ETV Bharat / bharat

యువతిపై ఫ్యాక్టరీ మేనేజర్ కర్కశం- నొప్పితో ఏడుస్తున్నా.. - యువతిని కొట్టిన ఫ్యాక్టరీ మేనేజర్​

Factory manager attacking girl: వేరే ప్రాంతం నుంచి వచ్చి ఓ ఫ్యాక్టరీలో పని చేస్తోంది ఆ యువతి. అయితే.. ఓరోజు పనికి వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఆగ్రహానికి గురైన ఆ ఫ్యాక్టరీ మేనేజర్​ ఆమెను అతి క్రూరంగా చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Factory manager attacking girl
యువతిపై ఫ్యాక్టరీ మేనేజర్ దాడి
author img

By

Published : Dec 6, 2021, 1:08 PM IST

Updated : Dec 6, 2021, 2:03 PM IST

యువతిని చితకబాదిన ఫ్యాక్టరీ మేనేజర్​

Factory manager attacking girl: పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం పరాయి ప్రాంతం నుంచి వచ్చిన యువతిపై ఓ ఫ్యాక్టరీ మేనేజర్​ కర్కశంగా ప్రవర్తించాడు. ఆమెను కర్రతో కొడుతూ దారుణంగా హింసించాడు. నొప్పితో ఆమె విలవిలాడుతున్నప్పటికీ.. అతను తన దుశ్చర్యను ఆపలేదు. ఈ ఘటన తమిళనాడు కొయంబత్తూరులో జరిగింది.

పనికి రాలేదని..

Girl beaten in Coimbatore: "ఝార్ఖండ్​కు చెందిన బాధిత యువతి.. ఉపాధి కోసం కోయంబత్తూరుకు వచ్చి, ఓ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. అయితే.. ఆమె పనికి హాజరయ్యేందుకు నిరాకరించగా.. ఆమెపై ఆ ఫ్యాక్టరీ మేనేజర్​ ముత్తయ్య కర్రతో దాడి చేశాడు" అని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ వీడియోలో అసభ్యకరంగా మాట్లాడుతూ.. ఆమెను కాలితో తన్నేందుకు సదరు మేనేజర్ యత్నించినట్లు కనిపించింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Factory manager attacking girl
యువతిని కొడుతున్న ఫ్యాక్టరీ మేనేజర్​
Factory manager attacking girl
రోదిస్తున్న యువతి
viral video of  Factory manager attacking girl
కర్రతో కొడుతున్న ఫ్యాక్టరీ మేనేజర్ ముత్తయ్య

మత్తయ్యను, అతనికి సహకరించిన వార్డెన్ లతను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో మరో నలుగురు యువతులపై కూడా నిందితులు ఇదే తరహాలో దాడి చేసినట్లు తేలిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Girl Rape In Anuppur: ఆ డ్రగ్స్​ ఇచ్చి బాలికపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో..

ఇదీ చూడండి: ఐదుగురు పిల్లలతో బావిలో దూకి మృత్యుఒడికి..

Last Updated : Dec 6, 2021, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.