తమిళనాడులో బతికి ఉన్న 107 సాలెపురుగులను చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. చిన్న సీసాల్లో బంధించిన వాటిని విషం కలిగిన పులికోచలు(Tarantulas)గా గుర్తించారు.
సాలీడులు పోలండ్‌కు చెందినవిగా తేల్చిన అధికారులు.. ఆ దేశానికి పంపించేందుకు వాటిని తపాలా సిబ్బందికి అప్పగించారు.
ఇదీ చూడండి: వామ్మో... ఇంత పెద్ద సాలెగూళ్లా?