Swachhata Hi Seva 2023 : మహాత్మాగాంధీ జయంతి వేళ ఆయనకు స్వచ్ఛాంజలి సమర్పిద్దామని గతనెల మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు.. దేశవ్యాప్తంగా గంటపాటు 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రుల నుంచి విద్యార్థుల వరకు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంటపాటు శ్రమదానం చేసి పరిసరాలను శుభ్రం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా 9.20లక్షల ప్రదేశాల్లో ఈ మెగాడ్రైవ్‌ను నిర్వహించారు.
నాకు రెండు విషయాల్లో క్రమశిక్షణ లేదు : మోదీ
PM Modi Swachata Hi Seva : ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రెజ్లర్ అంకిత్ బైయన్‌పురియాతో కలిసి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా రెజ్లర్‌తో పలు విషయాలను షేర్ చేసుకున్నారు. కేవలం పరిశుభ్రత మాత్రమే కాకుండా.. ఫిట్‌నెట్, వెల్బీయింగ్ కూడా మిళితం చేశామని తెలిపారు. ఇది స్వచ్ఛ భారత్, స్వస్త్ భారత్ గురించి అని చెప్పారు. ఈ సందర్భంగా సరైన సమయానికి తినడం, నిద్రపోవడం వంటి రెండు విషయాల్లో తనకు క్రమశిక్షణ లేదని మోదీ చెప్పారు.
-
Today, as the nation focuses on Swachhata, Ankit Baiyanpuriya and I did the same! Beyond just cleanliness, we blended fitness and well-being also into the mix. It is all about that Swachh and Swasth Bharat vibe! @Ankit_Wrestler pic.twitter.com/aOHwgZrunV
— Narendra Modi (@narendramodi) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today, as the nation focuses on Swachhata, Ankit Baiyanpuriya and I did the same! Beyond just cleanliness, we blended fitness and well-being also into the mix. It is all about that Swachh and Swasth Bharat vibe! @Ankit_Wrestler pic.twitter.com/aOHwgZrunV
— Narendra Modi (@narendramodi) October 1, 2023Today, as the nation focuses on Swachhata, Ankit Baiyanpuriya and I did the same! Beyond just cleanliness, we blended fitness and well-being also into the mix. It is all about that Swachh and Swasth Bharat vibe! @Ankit_Wrestler pic.twitter.com/aOHwgZrunV
— Narendra Modi (@narendramodi) October 1, 2023
అమిత్ షా శ్రమదానం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్వచ్ఛ శ్రమదానం నిర్వహించారు. బీజేపీ నాయకులతో కలిసి చీపురు పట్టుకుని.. వీధులను శుభ్రం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లోనే.. స్వచ్ఛత అభియాన్‌లో పాల్గొన్నారు.
-
#WATCH | Gujarat: Union Home Minister Amit Shah participates in the 'Shramdaan for cleanliness' program under the 'Swachhata Hi Seva' campaign in Ahmedabad. pic.twitter.com/cNsQXZlHUO
— ANI (@ANI) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Gujarat: Union Home Minister Amit Shah participates in the 'Shramdaan for cleanliness' program under the 'Swachhata Hi Seva' campaign in Ahmedabad. pic.twitter.com/cNsQXZlHUO
— ANI (@ANI) October 1, 2023#WATCH | Gujarat: Union Home Minister Amit Shah participates in the 'Shramdaan for cleanliness' program under the 'Swachhata Hi Seva' campaign in Ahmedabad. pic.twitter.com/cNsQXZlHUO
— ANI (@ANI) October 1, 2023
ఇది మహాత్మాగాంధీ దార్శనికత..
దిల్లీలోని అంబేడ్కర్ బస్తీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఇతర నేతలు స్వచ్ఛత అభియాన్‌లో పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్న మహాత్మాగాంధీ దార్శనికత.. ముందు తరాలకు కూడా అందుతుందని జేపీ నడ్డా చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలంతా.. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు.
-
#WATCH | BJP National President JP Nadda says, "BJP is celebrating Swachchta Pakhwada and Swacchta Abhiyan... Many of our workers across the country are participating in the Swacchta Abhiyan... Today I have come to Ambedkar Basti to participate in the Swacchta Abhiyan and I am… pic.twitter.com/gIadfyNYdR
— ANI (@ANI) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | BJP National President JP Nadda says, "BJP is celebrating Swachchta Pakhwada and Swacchta Abhiyan... Many of our workers across the country are participating in the Swacchta Abhiyan... Today I have come to Ambedkar Basti to participate in the Swacchta Abhiyan and I am… pic.twitter.com/gIadfyNYdR
— ANI (@ANI) October 1, 2023#WATCH | BJP National President JP Nadda says, "BJP is celebrating Swachchta Pakhwada and Swacchta Abhiyan... Many of our workers across the country are participating in the Swacchta Abhiyan... Today I have come to Ambedkar Basti to participate in the Swacchta Abhiyan and I am… pic.twitter.com/gIadfyNYdR
— ANI (@ANI) October 1, 2023
చీపురు పట్టిన బీజేపీ ప్రముఖులు..
Yogi Adityanath Swachhata Hi Seva : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దిల్లీలోనే.. 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమంలో పాల్గొన్నారు. దిల్లీలోని గాంధీ భవన్ ప్రాంతంలో.. మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛ సేవ చేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. హరియాణాలోని గురుగ్రామ్‌లో పరిసరాలను శుభ్రం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీతాపుర్‌లో.. చీపురు పట్టుకుని పరిసరాలను శుభ్రం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరీ లఖ్‌నవూలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
#WATCH | Union Minister Dharmendra Pradhan participates in the 'Swachhata Hi Seva' campaign in Delhi. pic.twitter.com/07mBZgqzPY
— ANI (@ANI) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Union Minister Dharmendra Pradhan participates in the 'Swachhata Hi Seva' campaign in Delhi. pic.twitter.com/07mBZgqzPY
— ANI (@ANI) October 1, 2023#WATCH | Union Minister Dharmendra Pradhan participates in the 'Swachhata Hi Seva' campaign in Delhi. pic.twitter.com/07mBZgqzPY
— ANI (@ANI) October 1, 2023
-
#WATCH | Union Minister Ashwini Vaishnaw participates in the 'Swachhata Hi Seva' campaign in Haryana's Gurugram. pic.twitter.com/9w4yPNVdz9
— ANI (@ANI) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Union Minister Ashwini Vaishnaw participates in the 'Swachhata Hi Seva' campaign in Haryana's Gurugram. pic.twitter.com/9w4yPNVdz9
— ANI (@ANI) October 1, 2023#WATCH | Union Minister Ashwini Vaishnaw participates in the 'Swachhata Hi Seva' campaign in Haryana's Gurugram. pic.twitter.com/9w4yPNVdz9
— ANI (@ANI) October 1, 2023
-
#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath participates in the 'Swachhata Hi Seva' campaign in Sitapur. pic.twitter.com/zAzP21z6ox
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath participates in the 'Swachhata Hi Seva' campaign in Sitapur. pic.twitter.com/zAzP21z6ox
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 1, 2023#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath participates in the 'Swachhata Hi Seva' campaign in Sitapur. pic.twitter.com/zAzP21z6ox
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 1, 2023
ముంబయి తీరంలో 'స్వచ్ఛతా హీ సేవా'..
బంగాల్‌లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవలో.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్.. బిహార్ రాజధాని పట్నాలో.. పార్టీ నేతలతో కలిసి పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. కాళీ ఘాట్‌ను శుభ్రం చేశారు. ముంబయిలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి పాల్గొన్నారు. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులతో పాటు స్వచ్ఛ వాలంటీర్లు సైతం తీర ప్రాంతాల్లో చెత్తను శుభ్రం చేశారు.
-
#WATCH | Maharashtra CM Eknath Shinde interacts with children as he arrives to attend the 'Swachhata Hi Seva' program organized by BMC in Mumbai. pic.twitter.com/2hR1htK6CD
— ANI (@ANI) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Maharashtra CM Eknath Shinde interacts with children as he arrives to attend the 'Swachhata Hi Seva' program organized by BMC in Mumbai. pic.twitter.com/2hR1htK6CD
— ANI (@ANI) October 1, 2023#WATCH | Maharashtra CM Eknath Shinde interacts with children as he arrives to attend the 'Swachhata Hi Seva' program organized by BMC in Mumbai. pic.twitter.com/2hR1htK6CD
— ANI (@ANI) October 1, 2023