తృణమూల్ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే కోల్‌కతా హైకోర్టుకు వెళ్లేందుకు పిటిషనర్‌కు అనుమతి కల్పించింది సుప్రీంకోర్టు.
గత నెల 10న నందిగ్రామ్‌లో నామినేషన్ వేసి తిరిగి వస్తుండగా జరిగిన దాడిలో సీఎం మమతకు గాయాలయ్యాయి.
ఇవీ చదవండి: మమతా బెనర్జీకి మరోసారి ఈసీ నోటీసులు