రెండు రోజులు ఆలస్యంగా కేరళకు నైరుతి రుతుపవనాలు చేరాయని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. రుతుపవనాల రాకతో ఆ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఏటా జూన్ 1నే కేరళ తీరాన్ని తాకుతాయి.
ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.
ఇదీ చదవండి : 'ఈ ఏడాది సాధారణ వర్షపాతమే'