ETV Bharat / bharat

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

author img

By

Published : Feb 3, 2022, 11:48 PM IST

జమ్ముకశ్మీర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.

Road Accident
Road Accident

జమ్ముకశ్మీర్​ కిశ్​త్వాడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Road Accident
నుజ్జునుజ్జు అయిన కారు

తీవ్ర గాయాలైన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

ఇదీ చూడండి: అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి- తుపాకులతో దుండగుల బీభత్సం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.