ETV Bharat / bharat

Corona cases in India: దేశంలో కొత్తగా 10,549 మందికి కరోనా - కరోనా కేసుల సంఖ్య

భారత్​లో కొత్తగా 10,549 కరోనా కేసులు (India covid cases) వెలుగుచూశాయి. వైరస్​ ధాటికి మరో 488 మంది మరణించారు.

Corona cases
కరోనా కేసులు
author img

By

Published : Nov 26, 2021, 9:48 AM IST

Updated : Nov 26, 2021, 10:00 AM IST

దేశం​లో క్రితం రోజుతో పోలిస్తే.. కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా పెరిగింది. తాజాగా 10,549 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India)​ ధాటికి మరో 488 మంది మృతి చెందారు.

  • మొత్తం కేసులు: 3,45,55,431
  • మొత్తం మరణాలు: 4,67,468
  • యాక్టివ్​ కేసులు: 1,10,133

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,71,810మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 7,088 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 260,281,153కు చేరింది. మొత్తం మరణాలు 51,99,469కు చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కొత్తగా 27,187 మందికి వైరస్​ సోకింది. మరో 306 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 33,796 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,238 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 47,240 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 147 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 24,467కరోనా​ కేసులు నమోదవగా.. 222 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా మరో 76,132 మందికి కొవిడ్ సోకింది. 315 మంది మరణించారు.

ఇదీ చూడండి: Tumbapalayam Earthquake: భూకంపం అనుకుని బయటకు పరుగులు తీశారు... కానీ.. !

Last Updated : Nov 26, 2021, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.