ETV Bharat / bharat

'సీరం సంస్థలో ప్రమాదానికి కారణం అదే' - అజిత్ పవార్​ ప్రకటన

సీరం సంస్థలో ఇటీవల జరిగిన ప్రమాదంపై స్పష్టత ఇచ్చారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్​ పవార్​. ఘటనకు షార్ట్​సర్క్యూట్​ కారణమని వెల్లడించారు.

Short circuit caused fire at Serum Institute: Ajit Pawar
'సీరం సంస్థలో ప్రమాదానికి కారణం అదే'
author img

By

Published : Feb 12, 2021, 6:35 PM IST

పుణెకు చెందిన సీరం సంస్థలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం షార్ట్​ సర్క్యూట్​ వల్ల జరిగిందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్​ పవార్​ వెల్లడించారు. ఈ ఘటనపై అనుమానాలకు తెరదించుతూ ఇది కేవలం ప్రమాదమే అని స్పష్టం చేశారు. ఈ విషయాలను శుక్రవారం జరిగిన జిల్లా అధికారుల సమావేశం సందర్భంగా మీడియాకు తెలిపారు.

"ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పని జరుగుతోంది. సంస్థ ఆడిట్​ను నిర్వహిస్తోంది. ఈ ఘటనకు షార్ట్​ సర్క్యూటే కారణం."​

-అజిత్​ పవార్​, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి

సీరం సంస్థ ప్రాంగణంలో జనవరి 21న అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

ఇదీ చదవండి : ట్రక్కును ఢీకొన్న కారు- ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.