ETV Bharat / bharat

ఎన్సీపీ అధినేత​ పవార్​కు కరోనా పాజిటివ్​ - శరద్ పవార్ ట్వీట్​

Sharad Pawar Corona: ఎన్సీపీ అధినేత శరద్​ పవార్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే ఆందోళన చెందాల్సిందేమీ లేదని, డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు.

sharad-pawar-tests-positive-for-coronavirus
ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​కు కరోనా పాజిటివ్​
author img

By

Published : Jan 24, 2022, 3:21 PM IST

Sharad Pawar Corona: ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డాక్టర్​ సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

sharad-pawar-tests-positive-for-coronavirus
ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​కు కరోనా పాజిటివ్​

" నాకు కరోనా సోకింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను."

-శరద్ పవార్ ట్వీట్​.

శరద్​ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంగా అధికారంలో ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 'ఫిబ్రవరి 15 నాటికి దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.