ETV Bharat / bharat

September 8 horoscope : నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - ఈ రోజు రాశి ఫలాలు

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

daily horoscope
నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి
author img

By

Published : Sep 8, 2021, 3:43 AM IST

నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

మేషం

పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. విష్ణు సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

వృషభం

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తే మేలు జరుగుతుంది. ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లలితాదేవి ఆరాధన శుభదాయకం.

మిథునం

మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శ్రీరామ నామాన్ని జపించాలి.

కర్కాటకం

వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.

సింహం

ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు. భవిష్యత్తకు సంబంధించిన విషయాల్లో స్పష్టత వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

కన్య

మిశ్రమకాలం. ఇబ్బందిపెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.

తుల

అనుకున్న ఫలితాలు వెలువడుతాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపతాపాలకు పోకండి. మనసు చెడుపనులమీదకు మళ్లుతుంది. శివాష్టోత్తరం పఠించాలి.

వృశ్చికం

శుభకాలం. మీమీ రంగాల్లో చక్కటి శుభఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.

ధనస్సు

తలపెట్టిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

మకరం

కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయవద్దు. శ్రీ వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.

కుంభం

మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.

మీనం

అనుకూల ఫలితాలున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమంతుడిని ఆరాధించాలి.

ఇదీ చూడండి : ఆలయ భూములకు యజమాని దేవుడా? పూజారా?.. సుప్రీం క్లారిటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.