ETV Bharat / bharat

Scientist Jobs Hyderabad : హైదరాబాద్​లో సైంటిస్ట్ జాబ్​లు.. అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

Scientist Jobs Hyderabad : హైదరాబాద్​లో ప్రభుత్వ రంగ సంస్థలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ అయింది. అదేవిధంగా భోపాల్​, భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఖాళీగా ఉన్న లెక్చరర్​ పోస్ట్​లకు కూడా నోటిఫికేషన్​ విడుదలైంది. ఆ నోటిఫికేషన్​ల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్ధాం.

lecturer-job-notification-2023-lecturer-jobs-in-bhubaneswar-and-bhopal-engineering-college
లెక్చరర్ ఉద్యోగ నోటిఫికేషన్ 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 11:39 AM IST

Scientist Jobs Hyderabad : హైదరాబాద్​లోని నేషనల్ ఇన్​ స్టిట్యూట్​ ఆఫ్​ యానిమల్​ బయోటెక్నాలజీ సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదలైంది. అర్హతగల అభ్యర్థుల నుంచి ఆ సంస్థ దరఖాస్తులను కోరుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యార్హత..
పీహెచ్​డీ(వెటర్నరీ/యానిమల్​ సైన్సెస్​/మోడరన్​ బయాలజీ/లైఫ్​ సైన్సెస్​) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయస్సు..
50 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు వివరాలు..

  • ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు రుసుము: ఓసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళ అభ్యర్థులకు రూ.500.
  • చివరి తేది : 2023 అక్టోబర్​ 25
  • పోస్టుల సంఖ్య : 2

భువనేశ్వర్‌లోని సిపెట్​లో లెక్చరర్ ఖాళీలు..
Lecturer Job Notification 2023 : భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్‌).. తమ విద్యాసంస్థలో ఖాళీగా ఉన్న పలు లెక్చరర్ పోస్టుల భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

  • లెక్చరర్ (ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ)- 01
  • లెక్చరర్ (మ్యాథ్స్‌)- 01
  • లెక్చరర్ (ఇంగ్లిష్‌)- 01
  • ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌- 01
  • మొత్తం ఖాళీల సంఖ్య: 04.

అర్హత..
సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత అయి ఉండాలి. పని చేసిన అనుభవం ఉండాలి.

జీత భత్యాలు..
నెలకు లెక్చరర్‌కు రూ.30,000 నుంచి రూ.35,000.
ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌కు రూ.40,000.

దరఖాస్తు విధానం..

  • ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు ఫారాన్ని ది ప్రిన్సిపల్‌ డైరెక్టర్ అండ్‌ హెడ్, సిపెట్‌- భువనేశ్వర్‌, ఎ-సెక్టార్‌, జోన్‌-బి, మంచేశ్వర్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌కు పంపాలి.
  • భువనేశ్వర్‌ చిరునామాకు రిజిస్టర్డ్/ స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి.
  • ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 అక్టోబర్ 9

భోపాల్‌లోని సిపెట్​లో లెక్చరర్ ఖాళీలు..
భోపాల్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్‌) కూడా.. తమ విద్యాసంస్థలో ఖాళీగా ఉన్న పలు లెక్చరర్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడులైంది. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీల భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్త్తోంది. ఈ నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • లెక్చరర్ (మెకానికల్ ఇంజినీరింగ్)- 01
  • లెక్చరర్ (కెమిస్ట్రీ)- 01
  • లెక్చరర్ (మ్యాథ్స్‌)- 01
  • లెక్చరర్ (ప్లాస్టిక్స్‌/ పాలిమర్‌)- 01
  • లెక్చరర్ (ఇంగ్లిష్)- 01
  • మొత్తం ఖాళీల సంఖ్య: 05.

అర్హత..
సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీత భత్యాలు..
నెలకు రూ.30,000 నుంచి రూ.35,000.

దరఖాస్తు విధానం..
దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. ది ప్రిన్సిపల్‌ డైరెక్టర్ అండ్‌ హెడ్, సిపెట్‌-భోపాల్‌, జి-సెక్టార్‌, భోపాల్‌ చిరునామాకు రిజిస్టర్డ్/ స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 అక్టోబర్​ 7

IFFCO Recruitment 2023 Notification : 'ఇఫ్​కో'లో ఉద్యోగాలు.. రూ.వేలల్లో వేతనం.. కరూర్​ వైశ్య బ్యాంక్​లో ఖాళీలు

DRDO Jobs 2023 : ఇంజినీరింగ్ అర్హతతో.. డీఆర్​డీఓలో ఐటీఆర్​, సైంటిస్ట్-బి ఉద్యోగాలు.. అప్లైకు మరో 2 రోజులే ఛాన్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.