ETV Bharat / bharat

ఎస్​బీఐ పీఓ అడ్మిట్​ కార్డ్​లు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) పీఓ ప్రిలిమ్స్​ 2021 పరీక్ష అడ్మిట్​ కార్డులు(Sbi Po Admit Card 2021) విడుదలయ్యాయి. ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ నుంచి అభ్యర్థులు హాల్​టికెట్లను పొందవచ్చు.

SBI PO ADMIT CARDS
ఎస్​బీఐ పీఓ పరీక్ష హాల్ ​టికెట్లు
author img

By

Published : Nov 9, 2021, 11:01 AM IST

Updated : Nov 9, 2021, 11:14 AM IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ)​ పరీక్ష అడ్మిట్ కార్డులను (Sbi Po Admit Card 2021) ఎస్​బీఐ విడుదల చేసింది. ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ sbi.co.in నుంచి వీటిని అభ్యర్థులు డౌన్​లోడ్ చేసుకోవచ్చు. నవంబర్​ 27 వరకు హాల్​టికెట్లను ఆన్​లైన్​ ద్వారా పొందవచ్చు.

ఎలా డౌన్​లోడ్ చేసుకోవాలంటే..?

  1. ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి
  2. వెబ్​సైట్​లో పై భాగాన కెరీర్స్​ ట్యాబ్​పై క్లిక్ చేయాలి.
  3. డౌన్​లోడ్ కాల్​ లెటర్​ లింక్​పై క్లిక్ చేయాలి.
  4. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  5. ఆ తర్వాత అడ్మిట్ కార్డును డౌన్​లోడ్ చేసుకోవాలి.

2వేలకుపైగా పీఓ పోస్టుల భర్తీకి ఎస్​బీఐ గత నెలలో నోటిఫికేషన్(SBI PO Recruitment 2021) విడుదల చేసింది. మూడు దశల్లో అభ్యర్థులను పరీక్షించి.. నియామాకాలు చేపట్టనుంది. నవంబరు 20, 21, 27 తేదీల్లో ఎస్​బీఐ పీఓ ప్రిలిమ్స్ పరీక్షలు(Sbi Po Exam Date) జరగనున్నాయి.

పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు 15 నిమిషాల ముందుగానే చేరుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో 10 వేల ఉద్యోగాలు

Last Updated : Nov 9, 2021, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.